భారతరత్న: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox Indian Awards
[[దస్త్రం:భారతరత్న.jpg|thumb|128px|right|భారతరత్న పతకం: రావి ఆకుపై సూర్యుడి చిత్రం మరియు [[దేవనాగరి]] లిపిలో "భారతరత్న" అనే అక్షరాలు]]
| awardname = భారతరత్న
| image = [[File:భారతరత్న.jpg]]
| type = జాతీయ పౌరపురస్కారం
| country = [[భారతదేశం]]
| established = 1954
| first_award = 1954
{{bulleted list|[[చక్రవర్తి రాజగోపాలాచారి]]|[[సర్వేపల్లి రాధాకృష్ణన్]]|[[చంద్రశేఖర వేంకట రామన్]]}}
| last_award = 2015
{{bulleted list|[[మదన్ మోహన్ మాలవ్యా]] (మరణానంతరం)|[[అటల్ బిహారీ వాజపేయి]]}}
| total = 45
| awarded_by = <br/>[[File:Emblem of India.svg|30px]]<br/>[[Government of India]]
| description =
[[దస్త్రం:భారతరత్న.jpg|thumb|128px|right|భారతరత్న పతకం:obverse = రావి ఆకుపై సూర్యుడి చిత్రం మరియు [[దేవనాగరి]] లిపిలో "భారతరత్న" అనే అక్షరాలు]]
| reverse = ప్లాటినం [[భారత జాతీయ చిహ్నం]]దానిక్రింద దేవనాగరి లిపిలో వ్రాయబడ్డ సత్యమేవ జయతే అనే అక్షరాలు
| ribbon = [[File:Bharat Ratna Ribbon.svg|100px]]
| lower = [[File:IND Padma Vibhushan BAR.png|x15px]] [[పద్మవిభూషణ్]]
}}
 
'''భారతరత్న పురస్కారం''' భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. ఇది [[జనవరి 2]], [[1954]]లో భారతదేశ మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ చేత స్థాపించబడింది. ఈ పౌర పురస్కారం కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ప్రదానం చేస్తారు. ఇప్పటివరకు నలభై మందికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. వారిలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. ఈ పురస్కారం 1977 జూలై 13 నుండి 1980 జనవరి 26 వరకు జనతా పార్టీ పాలనలో కొద్దికాలం పాటు నిలిపివేయబడింది. మరియు ఒకే ఒక్కసారి 1992లో [[సుభాష్ చంద్రబోస్]]కు ఇవ్వబడిన పురస్కారం చట్టబద్ధ సాంకేతిక కారణాల వల్ల వెనుకకు తీసుకొనబడింది.
"https://te.wikipedia.org/wiki/భారతరత్న" నుండి వెలికితీశారు