భారతరత్న: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 29:
[[1954]], [[జనవరి 2]]వ తేదీన రెండు పౌర పురస్కారాలను ప్రారంభిస్తున్నట్లు [[భారత రాష్ట్రపతి]] యొక్క కార్యదర్శి కార్యాలయం నుండి ఒక ప్రకటన జారీ అయ్యింది. వాటిలో మొదటిది అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న కాగా రెండవది దానికన్నా తక్కువ స్థాయి గల మూడంచెల పద్మవిభూషణ్ పురస్కారం. పద్మవిభూషణ్ పురస్కారం ప్రథమ, ద్వితీయ, తృతీయ వర్గాలుగా విభజించారు<ref name="award1">{{cite journal|url=http://www.egazette.nic.in/WriteReadData/1954/E-2233-1954-0001-103507.pdf|title=The Gazette of India—Extraordinary—Part I|last=Lal|first=Shavax A.|year=1954|journal=The Gazette of India|publisher=The President's Secretariat|publication-date=2 January 1954|accessdate=12 May 2014|format=PDF|pages=2|quote=The President is pleased to institute an award to be designated Bharat Ratna and to make the following Regulations|archiveurl=https://web.archive.org/web/20140514155953/http://www.egazette.nic.in/WriteReadData/1954/E-2233-1954-0001-103507.pdf|archivedate=14 May 2014}}</ref>. [[1955]], [[జనవరి 15]]న పద్మవిభూషణ్ పురస్కారాన్ని [[పద్మవిభూషణ్]], [[పద్మభూషణ్]], [[పద్మశ్రీ]] అనే మూడు వేర్వేరు పురస్కారాలుగా పునర్వర్గీకరించారు<ref name="award2">{{cite journal|url=http://www.egazette.nic.in/WriteReadData/1955/O-2196-1955-0003-100533.pdf|title=The Gazette of India—Extraordinary—Part I|last=Ayyar|first=N. M.|year=1955|journal=The Gazette of India|publisher=The President's Secretariat|publication-date=15 January 1955|accessdate=18 May 2014|format=PDF|pages=8|quote=The President is pleased to make the following revised regulations for the award of the decoration Bharat Ratna in supersession of those published in Notification No. 1-Pres./54, dated the 2nd January, 1954|archiveurl=https://web.archive.org/web/20140518211317/http://www.egazette.nic.in/WriteReadData/1955/O-2196-1955-0003-100533.pdf|archivedate=18 May 2014}}</ref>.
 
భారతరత్న పురస్కారం కేవలం భారతీయులకే ప్రదానం చేయాలన్న నిబంధన ఏమీ లేదు. ఈ పురస్కారాన్ని భారత పౌరసత్వం స్వీకరించిన [[మదర్ థెరీసా]]కు 1980లో, మరో ఇద్దరు విదేశీయులు [[ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్|ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌]]కు 1987లో, [[నెల్సన్ మండేలా]]కు 1990లో ప్రదానం చేశారు{{sfn|Guha|2001|p=176}}. ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు [[సచిన్ టెండూల్కర్|సచిన్ టెండూల్కర్‌కు]] తన 40వ యేట ఈ పురస్కారం లభించింది. ఈ పురస్కారం లభించినవారిలో ఇతనే అతి పిన్నవయస్కుడు మరియు మొట్టమొదటి క్రీడాకారుడు<ref name="sachin">{{cite web|url=http://www.espncricinfo.com/india/content/story/715695.html|title=Tendulkar receives Bharat Ratna|publisher=ESPNcricinfo|accessdate=20 May 2014|date=4 February 2014|archiveurl=https://web.archive.org/web/20140626074439/http://www.espncricinfo.com/india/content/story/715695.html|archivedate=26 June 2014}}</ref>. సాధారణంగా భారతరత్న పురస్కార ప్రదాన సభ [[రాష్ట్రపతి భవన్]], ఢిల్లీలో జరుగుతుంది. కానీ [[1958]], [[ఏప్రిల్ 18]]వ తేదీన [[ముంబాయి|బొంబాయి]]లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో [[ధొండొ కేశవ కర్వే]]కు అతని 100వ జన్మదినం సందర్భంగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ఇతడు జీవించి ఉండగా ఈ పురస్కారం అందుకున్నవారిలో అతి పెద్ద వయస్కుడు.<ref name="Karve">{{cite web|url=http://www.britannica.com/EBchecked/topic/312797/Dhondo-Keshav-Karve|title=Profile: Dhondo Keshav Karve|publisher=Encyclopædia Britannica|accessdate=20 May 2014|archiveurl=https://web.archive.org/web/20111201123354/http://www.britannica.com/EBchecked/topic/312797/Dhondo-Keshav-Karve|archivedate=1 December 2011}}</ref> 2015 నాటికి ఈ పురస్కారాన్ని మొత్తం 45 మందికి అందజేయగా వారిలో 12 మందికి మరణానంతరం లభించింది<ref name="recp54-15"/>.
 
చరిత్రలో ఈ పురస్కారం రెండుసార్లు రద్దు చేయబడింది{{sfn|Hoiberg|Ramchandani|2000|p=96}}. మొదటి సారి [[మొరార్జీ దేశాయ్]] ప్రధానమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత [[1977]], [[జూలై 13]]వ తేదీన అన్ని పౌరపురస్కారాలను రద్దుచేశారు. తరువాత ఈ పురస్కారాలు [[1980]], [[జనవరి 25]]న [[ఇందిరాగాంధీ]] ప్రధాన మంత్రి అయిన తర్వాత పునురుద్ధరించబడ్డాయి<ref name="award1980">{{cite journal|url=http://egazette.nic.in/WriteReadData/1980/E-1030-1980-0022-45004.pdf|title=The Gazette of India—Extraordinary—Part I|last=Madappa|first=K. C.|year=1980|journal=The Gazette of India|publisher=The President's Secretariat|publication-date=25 January 1980|accessdate=19 June 2016|format=PDF|pages=2|quote=The President is pleased to cancel the President's Secretariat Notification No. 65-Pres/77 dated the 8th August, 1977 by which the Civilian Awards "Bharat Ratna', 'Padma Vibhushan', 'Padma Bhushan' and 'Padma Shri' were cancelled and to direct that the said Awards shall be re-instituted with immediate effect.|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20160619175317/http://egazette.nic.in/WriteReadData/1980/E-1030-1980-0022-45004.pdf|archivedate=19 June 2016|df=dmy-all}}</ref>{{sfn|Bhattacherje|2009|p=A253}}. 1992లో ఈ పురస్కారాల "రాజ్యాంగ సాధికారత"ను సవాలు చేస్తూ కేరళ, మధ్యప్రదేశ్ హైకోర్టులలో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఈ పురస్కారాలను రెండవసారి రద్దు చేశారు. ఈ వ్యాజ్యాలకు ముగింపు పలుకుతూ 1995 డిసెంబరులో [[సుప్రీం కోర్టు]] ఈ పురస్కారాలను మళ్ళీ పునరుద్ధరించింది{{sfn|Edgar|2011|p=C-105}}<ref name="sci">{{cite web|url=http://judis.nic.in/supremecourt/imgst.aspx?filename=19825|title=Balaji Raghavan S. P. Anand Vs. Union of India: Transfer Case (civil) 9 of 1994|date=4 August 1997|accessdate=14 May 2014|publisher=Supreme Court of India|archiveurl=https://web.archive.org/web/20140519060941/http://judis.nic.in/supremecourt/imgst.aspx?filename=19825|archivedate=19 May 2014}}</ref>.
పంక్తి 49:
సుజాత వి.మనోహర్, జి.బి.పట్నాయక్‌లతో కూడిన సుప్రీం కోర్టు ప్రత్యేక డివిజన్ బెంచి ఈ కేసును పరిశీలిస్తూ భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వంటి పురస్కారాల ప్రదానంలో కొన్ని నిబంధనలను పాటించడం లేదని గుర్తించింది. పురస్కార గ్రహీతల పేర్లు గెజిట్ ఆఫ్ ఇండియాలో తప్పక ప్రచురించాలని, రాష్ట్రపతి అజమాయిషీలో ఒక రిజిస్టర్ నిర్వహించాలనీ, దానిలో ఈ అవార్డు గ్రహీతల పేర్లు నమోదు చేయాలని స్పష్టం చేసింది.<ref name="award1"/> అంతే కాక అప్పటి రాష్ట్రపతులు [[ఆర్.వెంకట్రామన్]] (1987-92), [[శంకర్ దయాళ్ శర్మ]] (1992-97)లు వారి సంతకం, సీలుతో కూడిన "సనదు"(పట్టా)ను ప్రదానం చేయలేదని గుర్తించింది.<ref name="bosesci"/>
 
[[1997]], [[ఆగష్టు 4]]వ తేదీన సుప్రీంకోర్టు తీర్పును ఇస్తూ ఈ అవార్డు ప్రదానం జరగలేదు కాబట్టి, రాష్ట్రపతి కార్యదర్శి కార్యాలయం నుండి వెలువడిన ప్రకటనను కొట్టివేసింది. బోసు మరణం గురించి కాని, మరణానంతర ప్రస్తావన గురించి కాని ఎటువంటి వ్యాఖ్యలు చేయడానికి నిరాకరించింది.<ref name="bosesci"/><ref name="brbose">{{cite news|title=SC cancels note on Bharat Ratna for Subhash Bose|url=http://expressindia.indianexpress.com/ie/daily/19970805/21750283.html|accessdate=17 November 2013|publisher=The Indian Express|location=New Delhi|work=Press Trust of India|date=5 August 1997|archiveurl=https://web.archive.org/web/20131218143343/http://expressindia.indianexpress.com/ie/daily/19970805/21750283.html|archivedate=18 December 2013}}</ref>
 
;"బిరుదులు"గా పౌరపురస్కారాలు (1992)
"https://te.wikipedia.org/wiki/భారతరత్న" నుండి వెలికితీశారు