గోపీనాథ్ మొహంతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
== బాల్యం, చిన్నతనం ==
గోపీనాథ్ మొహంతి 20 ఏప్రిల్ 1914లో [[కటక్ జిల్లా]]లో నాగబలి గ్రామంలో జన్మించాడు. వీరిది సనాతన ఆచారాలపట్ల గట్టి నమ్మకమున్న సంపన్న జమీందారీ కుటుంబం<ref name=మిసిమి>{{cite journal|last1=జె.లక్ష్మిరెడ్డి|title=పరస్పర రాగానుబంధమే జీవితం|journal=మిసిమి|date=01 January 2006|volume=17|issue=1|pages=65-71|url=https://misimi1990.files.wordpress.com/2013/06/misimi_2006_01.pdf|accessdate=29 March 2018}}</ref>. ఈయన 12 సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడు తండ్రి చనిపోగా [[పాట్నా]]లో ఉన్న తన అన్న దగ్గరకు వెళ్లవలసి వచ్చింది. అక్కడ మెట్రిక్ వరకు చదివాడు. ఆ తర్వాత [[కటక్|కటక్‌లో]] రావెన్షా కశాశాలలో ఉన్నత విద్య పూర్తి చేశాడు. పాట్నా విశ్వవిద్యాలయం నుండి 1936లో ఎం.ఎ డిగ్రీ పట్టా పొందాడు. గోపీనాథే కాక ఇతని కుటుంబంలో కూడా రచయితలున్నారు. ఆయన పెద్ద అన్నయ్య అయిన కహాను చరణ్ మొహంతి, మేనల్లుడు గురుప్రసాద్ మొహంతీ కూడా ఒరియా సాహిత్యంలో విశేష కృషి చేశారు.
 
== ఉద్యోగ జీవితం ==
"https://te.wikipedia.org/wiki/గోపీనాథ్_మొహంతి" నుండి వెలికితీశారు