కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ( → ( (3) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అసెంబ్లీ → శాసనసభ (3) using AWB
పంక్తి 110:
}}
 
[[పశ్చిమ గోదావరి]] జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో '''కొవ్వూరు అసెంబ్లీశాసనసభ నియోజకవర్గం''' ఒకటి.
==నియోజకవర్గంలోని మండలాలు==
[[బొమ్మ:Kovvur assembly constituency mandals.svg|thumb|పైన [[తాళ్ళపూడి]], మధ్యలో [[కొవ్వూరు]] మరియు క్రింద [[చాగల్లు]] మండలాలు కొవ్వూరు నియోజకవర్గంలో చేర్చబడ్డాయి.|left]]
పంక్తి 122:
|- style="background:#0000ff; color:#ffffff;"
!సంవత్సరం
!అసెంబ్లీశాసనసభ నియోజకవర్గం సంఖ్య
!పేరు
!నియోజక వర్గం రకం
పంక్తి 309:
*1983, 1985, 1989, 1994 మరియు 2004 - [[పెండ్యాల వెంకట కృష్ణారావు]].<ref>[http://www.eci.gov.in/ElectionAnalysis/AE/S01/partycomp72.htm Election Commission of India.A.P.Assembly results.1978-2004]</ref>
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కొవ్వూరు అసెంబ్లీశాసనసభ నియోజకవర్గం నుంచి [[తెలుగుదేశం పార్టీ]]కి చెందిన అభ్యర్థి పెండ్యాల వెంకట కృష్ణారావు తన సమీప ప్రత్యర్థి [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి అయిన జి.ఎస్.రావుపై 1331 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వెంకట కృష్ణారావుకు 65329 ఓట్లు రాగా, జి.ఎస్.రావుకు 63998 ఓట్లు లభించాయి.
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున టి.వి.రామారావు పోటీ చేయగా<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref> కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కె.మోషేన్ రాజు, భారతీయ జనతా పార్టీ నుండి బుంగా సారథి, ప్రజారాజ్యం పార్టీ నుండి సురేంద్రనాథ్ బెనర్జీ, లోక్‌సత్తా పార్టీ తరఫున సుదర్శన్ సింగ్ పోటీచేశారుపిరమిడ్ పార్టీఆనె ఆధ్యాత్మిక పార్టీ కూడా పొటీ ఛెసిన్ది.