"ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అసెంబ్లీ → శాసనసభ (2) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అసెంబ్లీ → శాసనసభ (2) using AWB)
[[హైదరాబాదు]] జిల్లా శాసనసభ నియోజకవర్గాలలో ఒకటైన '''ఖైరతాబాదు అసెంబ్లీశాసనసభ నియోజకవర్గం''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోనే ప్రముఖమైనది. పునర్విభజనకు పూర్వం ఈ నియోజకవర్గం జనాభా పరంగా, ఓటర్ల పరంగా రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉండేది. ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజన ఫలితంగా ఈ నియోజకవర్గం అనేక శాసనసభ నియోజకవర్గాలుగా విడిపోయింది.
==ఎన్నికైన శాసనసభ్యులు==
;ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు :
 
==2004 ఎన్నికలు==
[[2004]] శాసనసభ ఎన్నికలలో ఖైరతాబాదు అసెంబ్లీశాసనసభ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన ప్రముఖ అభ్యర్థి పి.జనార్థన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన [[తెలుగుదేశం పార్టీ]]కి చెందిన అభ్యర్థి కె.విజయరామారావుపై 32419 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. పి.జనార్థన్ రెడ్డి 157600 ఓట్లు సాధించగా, విజయరామారావుకు 125181 ఓట్లు లభించాయి.
 
==2008 ఉప ఎన్నికలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2322501" నుండి వెలికితీశారు