చింతలపూడి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ( → ( (4) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అసెంబ్లీ → శాసనసభ (3) using AWB
పంక్తి 109:
|footnotes =
}}
[[పశ్చిమ గోదావరి]] జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో '''చింతలపూడి అసెంబ్లీశాసనసభ నియోజకవర్గం''' ఒకటి. పునర్విభజనలో ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది.
==నియోజకవర్గంలోని మండలాలు==
*చింతలపూడి
పంక్తి 120:
|- style="background:#0000ff; color:#ffffff;"
!సంవత్సరం
!అసెంబ్లీశాసనసభ నియోజకవర్గం సంఖ్య
!పేరు
!నియోజక వర్గం రకం
పంక్తి 290:
 
== 2004 ఎన్నికలు ==
[[2004]]లో జరిగినశాసనసభ ఎన్నికలలో చింతలపూడి అసెంబ్లీశాసనసభ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి అయిన మురళీరామకృష్ణ తన సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి కోటగిరి విద్యాధరరావుపై 1606 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. రామకృష్ణకు 75144 ఓట్లు రాగా, విద్యాధరరావుకు 73538 ఓట్లు లభించాయి.
==2009 ఎన్నికలు==
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా కర్రి రాజారావు, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎం.రాజేశ్ కుమార్, [[భారతీయ జనతా పార్టీ]] నుండి కుటుంబరావు, [[ప్రజారాజ్యం పార్టీ]] నుండి కె.ఎం.అంబేద్కర్, [[లోక్‌సత్తా]] తరఫున సున్నా కృష్ణయ్య పోటీచేశారు.<ref>సాక్షి దినపత్రిక, తేది 09-04-2009</ref>