తన్నీరు హరీశ్ రావు: కూర్పుల మధ్య తేడాలు

చి Reverted 1 edit by 125.19.76.150 (talk) identified as vandalism to last revision by ChaduvariAWB. (TW)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అసెంబ్లీ → శాసనసభ (3) using AWB
పంక్తి 14:
| website = http://www.tharishrao.com/
}}
'''తానీరు హరీశ్ రావు''' (జ. [[జూన్ 3]], [[1972]]) [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.<ref>[http://www.hindu.com/2008/06/03/stories/2008060356990100.htm The Hindu : Front Page : TRS MLA’s meeting with YSR raises eyebrows<!-- Bot generated title -->]</ref> ఆయన [[సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం|సిద్దిపేట]] అసెంబ్లీశాసనసభ నియోజకవర్గం శాసనసభ్యులుగా యున్నారు.<ref>[http://articles.economictimes.indiatimes.com/2011-07-05/news/29739072_1_resignations-trs-mlas-telangana-activists Telangana: TRS MLAs likely to resign - Economic Times<!-- Bot generated title -->]</ref>
 
==ప్రారంభ జీవితం==
పంక్తి 20:
 
==రాజకీయ జీవితం==
హరీశ్ రావు సిద్దిపేట అసెంబ్లీశాసనసభ నియోజక వర్గం శాసన సభ్యునిగా తన 32 వ యేట 2004 లో ఎన్నికైనారు. [[కల్వకుంట్ల చంద్రశేఖర రావు]] గారు సిద్దిపేట అసెంబ్లీశాసనసభ మరియు కరీంనగర్ పార్లమెంటు స్థానాలకు ఎన్నికైనందున సిద్దిపేట స్థానాన్ని ఆయన ఖాళీ చేయవలసి వచ్చింది. ఆ ఖాళీ స్థానంలో జరిగిన ఉప ఎన్నికలో హరీశ్ రావు ఎన్నికైనారు. హరీశ్ రావు అప్పటికి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి నేరుగా రాజకీయాలలోనికి అడుగిడినారు. ఆతర్వాత మంచి నాయకునిగా ఎదిగి నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్ర యేర్పాటు కొరకు అవిశ్రాంతంగా విశేషమైన ఉద్యమాలు నడిపారు.
 
2008 లో తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యులు [[యునైటెడ్ ప్రొగ్రెసివ్ అల్లియన్స్|యు.పి.ఎ]] ప్రభుత్వం తన కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ యేర్పాటు ఉన్నప్పటికి ఆ రాష్ట్ర యేర్పాటుకు జాప్యం చేస్తున్నందున దానికి నిరసన తెలియజేస్తూ రాజీనామా చేసారు. ఆ తర్వాత ఉప ఎన్నికలలో ఆయన సిద్దిపేటలో పోటీ చేసారు.
"https://te.wikipedia.org/wiki/తన్నీరు_హరీశ్_రావు" నుండి వెలికితీశారు