92,270
edits
Nrgullapalli (చర్చ | రచనలు) చి |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశం → భారతదేశం, ప్రాధమిక → ప్రాథమిక, , → , (2), , → , (2) using AWB) |
||
* అకేసియా కాన్ సిన్నా - [[సీకాయ]]
==పెరిగే ప్రదేశాలు==
ఇది
== ఉపయోగాలు ==
* తుమ్మ చెట్టులో ముఖ్యంగా ఉపయోగపడేవి ఆకులు, బెరడు, జిగురు, వీటిలోనే ఔషధ గుణాలున్నాయి.
* కొన్ని జాతుల మొక్కలు ఔషధాలుగా ఉపయోగపడతాయి.
* తుమ్మ చెట్టు నుండి [[జిగురు]] లభిస్తుంది.
* తుమ్మ ఆకులు [[జీలకర్ర]]
* రోజూ తుమ్మ [[బెరడు]]<nowiki/>ను నములుతుంటే పంటి సమస్యలు తగ్గిపోతాయి. కదిలే పళ్ళు గట్టిపడతాయి. చిగుళ్ల వాపులు తగ్గుతాయి.
* దంత సమస్యలను నివారిస్తుంది. కొద్దిగా బొగ్గుపొడి, తుమ్మబెరడు చూర్ణం, పటికపొడి, కొద్దిగా సైంధవ లవణం కలిపిన పౌడర్ తో రూజూ పళ్ళు తోముకుంటె ఎటువంటి దంత సమస్యలు దరిచేరవు.
* తుమ్మ బెరడు కషాయంలో కొద్దిగా సైంధవ లవణం కలిపి పుక్కిలి పడితే వాచిన [[టాన్సిల్స్|టాన్సిల్స్]] నొప్పి వెంటనే తగ్గిపోతుంది.
* బెరడు కషాయాన్న్ని "వెజైనల్ వాష్" (యోని ప్రక్షాళన) కు వాడితే లుకేరియా తగ్గుతుంది.
|