తులసి (2007 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నయనతార నటించిన చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు, ని → ని (2), బయ → భయ, ఊరులో → ఊరిలో, using AWB
పంక్తి 25:
}}
 
'''తులసి''' 2007, అక్టోబర్అక్టోబరు 12న విడుదలైన [[తెలుగు]] [[చలన చిత్రం]]. [[బోయపాటి శ్రీను]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[దగ్గుబాటి వెంకటేష్]], [[నయనతార]], [[రమ్య కృష్ణ]], [[శివాజీ]], [[అలీ]], [[రాహుల్ దేవ్]], [[సుబ్బరాజు]] తదితరులు ముఖ్య పాత్రాలలో నటించగా, [[దేవి శ్రీ ప్రసాద్]] సంగీతం అందించాడు. [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] కథానాయకుడుగా నటించి విజయం సాధించిన చిత్రం, అంతే గాక [[లక్ష్మీ]], [[ఆడవారి మాటలకు అర్థాలే వేరులే]] వంటి విజయాలతో దూసుకుపోతున్న వెంకటేష్ కు హ్యాట్రిక్ ను అందించిన చిత్రం.
 
== కథ ==
తులసి (వెంకటేష్) చాలా తమషా అందరిని ఆటపటిస్తు వుంటాడు.. యూరోఫ్ ట్రిఫ్ లో తనతో పాటు ప్రయానిస్తున్నా వసుంధర (నయనతార) ప్రేమలో పడతాడు. వాళ్ళు అందరిని ఒప్పించి పెళ్ళి చేసుకుంటారు. తులసి తన ఊరు ఫ్యాక్షన్, కక్షలుతో కురుకుపోయివుంటుంది. ఆలాంటి ఊరులోఊరిలో తులసి కుటుంబం కూడా ఒకరితొ (జయ ప్రకాష్ రెడ్డి) ఫ్యామిలో గోడవలలో ఉంటుంది. అదే సమయంలో పౌర ఎన్నికలలో తులసి నాన్నా (విజమ్ కుమారు) గేలుస్తాడు... ఆ గేలుపు సహించలేని తమ శత్రువులు తులసి కుటుంబానికి సంబందిన వారిని చంపాడానికి వస్తారు ఆ గోడవలలో వసుంధర తమ్ముడు (శివాజి) మరణిస్తాడు. అప్పటి నుంచి వసుంధర అలాంటి వాతావరణం అంటే బయపడుతుంటుందిభయపడుతుంటుంది...తులసి నుంచి తన కోడుకు తీసుకోని దూరంగా పోతుంది.. కాని తులసి కోడుకు నికోడుకుని చంపాలని కోంత మంది రౌడీలు చూస్తారు... వారి నుండి తన భార్య నుభార్యను కోడుకు ఎలా కాపాడుకుంటాడు అలాగే తన వాళ్ళు చంపాలనుకుంటున్న వారిని ఎలా చంపుతాడు అనేది మిగతా కథ.
 
==నటవర్గం==
పంక్తి 40:
 
==సాంకేతికవర్గం==
* దర్శకుడు: [[బోయపాటి శ్రీను]]
* నిర్మాత: [[దగ్గుబాటి సురేష్‌బాబు]]
* సంగీత దర్శకుడు: [[దేవి శ్రీ ప్రసాద్]]
"https://te.wikipedia.org/wiki/తులసి_(2007_సినిమా)" నుండి వెలికితీశారు