తెలంగాణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గంను → గాన్ని , లో → లో (3), ను → ను , గా → గా , బర్త → భర్త, using AWB
పంక్తి 30:
|
}}
[[శ్రీశైలం]], [[కాళేశ్వరం]], ధ్రాక్షారామం ఈ మూడు దేవాలయాల మద్య భూబాగంనుభూబాగాన్ని [[కాకతీయులు]] పాలీంచిన ఏరియా [[త్రిలింగ]] [[దేశం]] కాలగమనం లోకాలగమనంలో "తెలంగాణ" అనే పదం గాపదంగా మారింది. [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లోని 29 రాష్ట్రాలలో ఒకటి '''తెలంగాణ'''. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన వాటిలో [[హైదరాబాద్]] ఒకటి. నిజాం పాలన నుంచి [[1948]] [[సెప్టెంబరు]] 17న విముక్తి చెంది [[హైదరాబాదు]] రాష్ట్రంగా ఏర్పడి, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా [[కన్నడ]], [[మరాఠి]] మాట్లాడే ప్రాంతాలు [[కర్ణాటక]], [[మహారాష్ట్ర]] లకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు అప్పటి [[ఆంధ్ర రాష్ట్రం]]తో కలిసి [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంగా ఏర్పడింది. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు ఉన్నాయి. భౌగోళికంగా ఇది [[దక్కను పీఠభూమి]]లో భాగము. దేశంలోనే పొడవైన 44వ నెంబరు ([[శ్రీనగర్]]-[[కన్యాకుమారి]]) జాతీయ రహదారి (జాతీయ రహదారి 7 [[కన్యాకుమారి]]-[[వారణాసి]] మరియు జాతీయ రహదారి 44 కలిసి ఉంటాయి), 65వ నెంబరు (పూణె-విజయవాడ) జాతీయ రహదారి, జాతీయ రహదారి 63 [[నిజామాబాదు]]-[[జగదల్‌పూర్]] హైదరాబాదు-భూపాలపట్నం జాతీయ రహదారి 202, జాతీయ రహదారులు ఈ రాష్ట్రం గుండా వెళ్ళుచున్నవి. హైదరాబాదు-వాడి, సికింద్రాబాదు-కాజీపేట, సికింద్రాబాదు-విజయవాడ, కాచిగూడ-సికింద్రాబాద్-[[నిజామాబాదు]]-నాందేడ్-మన్ మాడ్, సికింద్రాబాదు-డోన్, [[వికారాబాదు]]-పర్బని, కాజీపేట-బల్హర్షా, గద్వాల-రాయచూరు రైలుమార్గాలు తెలంగాణలో విస్తరించియున్నాయి. సికింద్రాబాదు, కాజీపేట రైల్వే జంక్షన్లు [[దక్షిణ మధ్య రైల్వే]]లో ప్రముఖ కూడళ్ళుగా పేరెన్నికగన్నవి. తెలంగాణ రాష్ట్రం ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దు నుంచి దక్షిణాన ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం వరకు, పశ్చిమాన కర్ణాటక సరిహద్దు నుంచి తూర్పున ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర ప్రాంతం వరకు విస్తరించియుంది. తెలుగులో తొలి రామాయణ కర్త [[గోన బుద్ధారెడ్డి]], సహజకవి [[బమ్మెర పోతన]], దక్షిణ భారతదేశంలో తొలిమహిళా పాలకురాలు [[రుద్రమదేవి]], ప్రధానమంత్రిగా పనిచేసిన [[పి.వి.నరసింహారావు]] తెలంగాణకు చెందిన ప్రముఖులు. చరిత్రలో షోడశ మహాజనపదాలలో ఒకటైన [[అశ్మక జనపదం]] విలసిల్లిన ప్రాంతమిది. కాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందిన భూభాగమిది. రామాయణ-మహాభారత కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్ళున్న ప్రదేశమిది. తెలంగాణ రాష్ట్రపు మొత్తం వైశాల్యం 1,14,840 చ.కి.మీ, కాగా 2011 లెక్కలప్రకారం జనాభా 35,286,757గా ఉంది. 17లోకసభ స్థానాలు, 119 శాసనసభ స్థానాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా [[ఆలంపూర్]]లో 5వ శక్తిపీఠం, మల్దకల్‌లో శ్రీస్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవస్థానం, [[భద్రాచలం]]లో శ్రీసీతారామాలయం, [[బాసర]]లో జ్ఞానసరస్వతీ దేవాలయం, [[యాదగిరి గుట్ట]]లో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, [[వేములవాడ]]లో శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం, మెదక్‌లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి, ఉన్నాయి.<ref>సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము, మొదటి భాగము(1958), పేజీ 358</ref> దశాబ్దాలుగా సాగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ఉధృతరూపం దాల్చగా, 2011లో మరో సారి తీవ్రరూపం దాల్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా వందలాది మంది ఆత్మహత్యలు చేసుకొన్నారు. 2010లో తెలంగాణ అంశంపై [[శ్రీకృష్ణ కమిటీ]]ని నియమించగా ఆ కమిటి ఆరు ప్రతిపాదనలు చేసింది. 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేయగా, 2013 [[అక్టోబరు]] 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. 2014, ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు [[భారతీయ జనతా పార్టీ]] మద్దతుతో లోకసభ ఆమోదం లభించింది. ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది. [[2014]] [[మార్చి]] 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించింది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 05-03-2014</ref> 2014 జూన్ 2 నాడు తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది.<ref>ఈనాడు దినపత్రిక, తేది:03-06-2014</ref><ref>నమస్తే తెలంగాణ దినపత్రిక, తేది:03-06-2014</ref>
 
 
పంక్తి 38:
తెలంగాణ రాష్ట్రం [[దక్కను పీఠభూమి]]లో భాగంగా, [[తూర్పు కనుమల]]కు పశ్చిమంగా ఉంది. ఈ ప్రాంతము సరాసరిన సముద్రమట్టం నుంచి 1500 అడుగుల ఎత్తును కలిగియుండి ఆగ్నేయానికి వాలి ఉంది. ఈ రాష్ట్రపు దక్షిణ భాగంలో ప్రధానముగా [[కృష్ణానది|కృష్ణా]], [[తుంగభద్ర నది|తుంగభద్ర]] నదులు ప్రవహిస్తుండగా, ఉత్తర భాగంలో [[గోదావరి నది]] ప్రవహిస్తున్నది. [[కృష్ణా]], [[తుంగభద్ర]] నదులు దక్షిణమున ఈ రాష్ట్రాన్ని [[ఆంధ్రప్రదేశ్‌]]లోని రాయలసీమ నుంచి వేరుచేస్తున్నవి. ఈ రాష్ట్ర విస్తీర్ణం 1,14,840 చదరపు కిలోమీటర్లు. తెలంగాణలో భౌగోళికంగా [[మహబూబ్ నగర్ జిల్లా]] పెద్దది కాగా, [[హైదరాబాదు]] చిన్నది. తెలంగాణకు సముద్రతీరం లేదు. ఈ రాష్ట్రం [[కృష్ణా]] మరియు [[గోదావరి]] నదుల పరీవాహక ప్రాంతంలోకి వస్తుంది.
[[దస్త్రం:Rivers in Telangana.png|thumb|170px|right|<center>తెలంగాణా నదులు</center>]]
'''నదులు:''' [[గోదావరి]], [[కృష్ణా]] నదులతో సహా పలు నదులు తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి. [[గోదావరి]] నది [[ఆదిలాబాదు]], [[నిజామాబాదు]], [[కరీంనగర్]], [[వరంగల్]], [[ఖమ్మం]] జిల్లాల సరిహద్దుల గుండా ప్రవహిస్తుంది. [[కృష్ణా నది]] [[మహబూబ్‌నగర్]], [[నల్గొండ]] జిల్లాల దక్షిణ భాగం నుంచి ప్రవహిస్తుంది. [[తుంగభద్రనది]] [[మహబూబ్‌నగర్]] జిల్లా దక్షిణ సరిహద్దు గుండా ప్రవహిస్తూ కృష్ణానదిలో సంగమిస్తుంది. [[భీమానది]] [[మహబూబ్‌నగర్ జిల్లా]]లో కొంత దూరం ప్రవహించి కృష్ణాలో సంగమిస్తుంది. [[దుందుభి నది]] మహబూబ్‌నగర్ మరియు నల్గొండ జిల్లాలలో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. [[ప్రాణహిత నది]] [[ఆదిలాబాదు]] జిల్లా సరిహద్దు గుండా ప్రవహించి గోదావరిలో సంగమిస్తుంది. [[మూసీనది]] రంగారెడ్డి, హైదరాబాదు మరియు నల్గొండ జిల్లాలలో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. [[పాలేరు నది]] [[నల్గొండ]], [[ఖమ్మం]] జిల్లాల సరిహద్దు గుండా ప్రవహించి కృష్ణాలో విలీనమౌతుంది. [[కాగ్నా నది]] రంగారెడ్డి జిల్లాలో పశ్చిమ దిశగా ప్రవహించి [[కర్ణాటక]]లో కృష్ణాలో సంగమిస్తుంది. [[మంజీరా నది]] [[మెదక్]], [[నిజామాబాదు]] జిల్లాలలో ప్రవహించి [[గోదావరి]]లో కలుస్తుంది.
 
'''''అడవులు''''': [[ఆదిలాబాదు]], [[ఖమ్మం]], [[వరంగల్]] జిల్లాలలోఅడవులు అధికంగా ఉన్నాయి. [[మహబూబ్‌నగర్]] జిల్లా అగ్నేయప్రాంతం మరియు [[నల్గొండ]] జిల్లా నైరుతి ప్రాంతంలో విస్తరించియున్న అమ్రాబాదు [[పులుల అభయారణ్యం]] దేశంలోనే పెద్దది.<ref>నమస్తే తెలంగాణ దినపత్రిక, తేది 26-10-2014</ref> [[మెదక్]], [[నిజామాబాదు]] జిల్లాలలో, నల్గొండ ఆగ్నేయ భాగంలోని దేవరకొండ డివిజన్‌లో కూడా అడవులు ఉన్నాయి. [[నల్లమల]] అటవీ రక్షిత ప్రాంతం, [[మంజీరా అభయారణ్యం]], [[కిన్నెరసాని అభయారణ్యం]], [[కవ్వాల్ అభయారణ్యం]] ఈ ప్రాంతంలోని ప్రముఖ రక్షిత అరణ్యాలు.
పంక్తి 179:
 
==కళలు==
తెలంగాణలోని పలు ప్రాంతాలు కళలకు ప్రసిద్ధి చెందినవి. ఆదిలాబాదు జిల్లా [[నిర్మల్]] కొయ్యబొమ్మలకు పేరుగాంచగా, వరంగల్ జిల్లా పెంబర్తిపెంభర్తి ఇత్తడి సామానుల తయారికి ప్రసిద్ధి చెందింది.<ref>warangal.ap.nic.in/tourism/maintour</ref> ఆదిలాబాదు జిల్లా కేంద్రం రంజన్ల తయారీకి ప్రసిద్ధి చెందింది. నారాయణపేట జరీచీరల తయారీకి పేరుపొందింది.
 
# సంఖ్యా జాబితా అంశం
పంక్తి 243:
# తానూర్.
 
4. <big>'''[[కొమరంభీం జిల్లా]] (ఆసిఫాబాద్) (15)'''</big>
# కాగజ్‌నగర్,
# సిర్పూర్-టి,
పంక్తి 615:
#
'''23. [[నల్లగొండ జిల్లా]] (31)'''
# చండూరు,
# చిట్యాల,
# కనగల్,
# కట్టంగూరు,
# * మునుగోడు,
# నకిరేకల్,
# నల్లగొండ,
# నార్కట్‌పల్లి,
# తిప్పర్తి,
# కేతేపల్లి,
# శాలిగౌరారం,
# గట్టుప్పల,
# దామరచర్ల,
# మిర్యాలగూడ,
# వేములపల్లి,
# అనుముల,
# నిడమనూరు,
# పెదవూర,
# త్రిపురారం,
# మాడ్గులపల్లి,
# తిరుమలగిరి సాగర్,
# చందంపేట,
# చింతపల్లి,
# దేవరకొండ,
# గుండ్లపల్లి (డిండి),
# గుర్రంపోడు,
# కొండమల్లేపల్లి,
# మర్రిగూడ,
# నాంపల్లి,
# పెద్ద అడిశర్లపల్లి,
# నేరేడుగొమ్ము
*
24. [[సూర్యాపేట జిల్లా]] (23)
పంక్తి 832:
* రాష్ట్ర పుష్పంగా [[తంగేడు పువ్వు]],
* రాష్ట్ర చేప-[[కొర్రమట్ట]] (కొర్రమీను)<ref name="తెలంగాణ రాష్ట్ర చేపగా కొర్రమట్ట">{{cite news|last1=నవతెలంగాణ|first1=నవతెలంగాణ బ్యూరో|title=తెలంగాణ రాష్ట్ర చేపగా కొర్రమట్ట|url=http://www.navatelangana.com/article/state/348615|accessdate=21 July 2016|date=21 July 2016}}</ref>,
* రాష్ట్ర క్రీడ-[[కబడ్డీ]] ను రాష్ట్ర ప్రభుత్వం ఖరారుచేసింది.<ref>నమస్తే తెలంగాణ దినపత్రిక, తేది నవంబరు 18, 2014</ref>
 
==ఆధునిక తెలంగాణ- కాలరేఖ==
{{తెలంగాణ కాలరేఖ}}
*[[1948]], [[సెప్టెంబర్ 13]] [[ఆపరేషన్ పోలో]] లో భాగంగా భారత యూనియన్ సైన్యం నిజాం సంస్థానంలో ప్రవేశించింది.
*1948, [[సెప్టెంబరు 17]]: నిజాం కబందహస్తాల నుంచి విముక్తిపొందింది.
*1948, [[ఆగస్టు 22]]: నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు షోయబుల్లాఖాన్ హత్య జరిగింది.
పంక్తి 842:
*[[1955]], [[డిసెంబరు 10]]: [[నాగార్జున సాగర్]] ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది.
*[[1956]], [[ఫిబ్రవరి 20]]: తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నాయకుల మధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది.
*1956, [[నవంబరు 1]]: తెలంగాణ ప్రాంతం [[ఆంధ్రప్రదేశ్‌]] లో భాగమైంది.
*[[1961]], [[ఫిబ్రవరి 6]]: తెలంగాణకు చెందిన ప్రముఖ సమరయోధుడు, రచయిత [[వట్టికోట ఆళ్వారుస్వామి]] మరణించాడు.
*[[1963]],[[జూలై 26]]: [[శ్రీరాంసాగర్ ప్రాజెక్టు]] నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.
"https://te.wikipedia.org/wiki/తెలంగాణ" నుండి వెలికితీశారు