"తెలంగాణ రాష్ట్ర సమితి" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నారాయన → నారాయణ, ను → ను (2), → (3), , → ,, , → , (7), ( → ( (7) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నారాయన → నారాయణ, ను → ను (2), → (3), , → ,, , → , (7), ( → ( (7) using AWB)

ప్రత్యేక [[తెలంగాణ]] రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా '''తెలంగాణ రాష్ట్ర సమితి''' (''[[తెరాస]]'') ఏర్పడింది. [[2001]] [[ఏప్రిల్ 27]] న అప్పటి [[ఆంధ్ర ప్రదేశ్‌]] [[శాసనసభ]] [[ఉపసభాపతి]], [[కె చంద్రశేఖరరావు]] తన పదవికి, శాసనసభా సభ్యత్వానికి, మరియు [[తెలుగుదేశం పార్టీ]] ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి [[వి.ప్రకాశ్]] వంటి కొందరు నాయకులతో కలిసి [[తెరాస]] ను ఏర్పాటు చేశాడు.[[ఆలె నరేంద్ర]] , సత్యనారాయనరెడ్డిసత్యనారాయణరెడ్డి, లాంటి కొందరు నాయకులు [[తెరాస]] ను విడిచి వెళ్ళారు.నిజాం మనుమరాలు [[సలీమా బాషా]] (అస్మత్‌ బాషా కుమార్తె), ఆమె కుమార్తె [[రఫత్‌షా ఆజంపురా]]లు తెలంగాణకు మద్దతు ప్రకటించారు. పాతబస్తీలోని ముస్లిం వర్గాలు తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నారు.

==ఎన్నికలు==

| 2008
| శాసనసభ
(ఉపఎన్నిక)
| 7
| 16

| 2010
| శాసనసభ
(ఉపఎన్నిక)
| 11
| 11

| 2011
| శాసనసభ
(ఉపఎన్నిక)
| 1
| 1

| 2012
| శాసనసభ
(ఉపఎన్నిక)
| 4
| 5

| 2012
| శాసనసభ
(ఉపఎన్నిక)
| 1
| 1

| 2008
| లోక్ సభ
(ఉపఎన్నిక)
| 2
| 4
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2322777" నుండి వెలికితీశారు