దశ రూపకాలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా , మధనము → మథనము, → (10), , → , , ( → ( (2) using AWB |
||
పంక్తి 1:
వ్యుత్పత్తి: దశ అంటే పది సంఖ్య. రూపకము
;నాటక భేదములు<ref>[https://books.google.co.in/books?id=MRkxAwAAQBAJ&pg=PA70&lpg=PA70&dq=bhanam++nataka&source=bl&ots=nM_4ZDSobn&sig=y3AkPNHVEc79foteA06j7MeelPQ&hl=te&sa=X&ei=5L8GVeXsFZC2uASz84CgAw&ved=0CB4Q6AEwAA#v=snippet&q=bhanam&f=false గూగుల్ బుక్స్ లో "దక్షరూపక విధానం" నుండి]</ref>:
పంక్తి 16:
==వివరణ==
# నాటకము: ఇందులో ఇతివృత్తం ప్రఖ్యాతమయినది (పురాణేతిహాసాల నుండి గ్రహించిన వస్తువు). నాయకుడు ధీరోదాత్తుడు. వీరము కానీ, [[శృంగారము]] కానీ ప్రధాన (అంగిరసము) రసముగా ఉంటుంది.ఇతర రసములు అంగములుగా ఉండవచ్చు. వీటిలో 5 నుంచి 10 వరకు అంకములు
# ప్రకరణము: ఇందులో ఇతివృత్తం కల్పితమై ఉంటుంది. నాయకుడు ధీరశాంతుడు. శృంగారము ప్రధాిన రసంగా ఉంటుంది. నాయకుడు, మంత్రి కానీ, వణిజుడు కానీ, బ్రాహ్మణుడు కానీ అయి ఉండాలి. ఇందులో కుల స్త్రీ గానీ, వేశ్యగానీ లేదా ఇద్దరూ కానీ కావ్య నాయికలై
# [[భాణము]] : ఇందులో ఇతివృత్తం కల్పితము. నాయకుడు ధూర్తుడయిన విటుడు. శృంగార, వీర రసములతో ఉంటుంది. ఇందులో ఒకటే అంకం ఉంటుంది.
# ప్రహసనము: ఇందులో కథ కల్పితం. నాయకులు పాషండులు అంటే వేదబాహ్యులు.హాస్యరసమే ఇందులో ప్రధానం.
# డిమము : ఇందులో ఇతివృత్తం ప్రసిద్ధం. రౌద్ర రసము ఇందులో ప్రధానరసము. వీర, శృంగార రసములు అంగ రసములుగా ఉండవచ్చు. నాయకుడు ధీరోదత్తులైన దేవ, గంధర్వ, పిశాచ జాతులకు చెందినవారు. నాలుగు అంకములుంటాయి.మాయలు, ఇంద్రజాలం, యుద్ధం, గ్రహణములు
# వ్యాయోగము:
# సమవాకారము
# వీధి : ఇందులో ఇతివృత్తం ప్రసిద్ధం. నాయకుడు ధీరోదాత్తుడు. శృంగార రసము సూచనగా ఉంటుంది. ఒకటే అంకము ఉంటుంది.
# అంకము : ఇందులో కథ ప్రసిద్ధం. నాయకుడు ప్రాకృత జనుడు (నాగరికత తెలియనివాడు). కరుణరసము ప్రధానమైన రసం. వాగ్యుద్ధం, స్త్రీవిచారం ముఖ్యంగా వర్ణించబడతాయి.
# ఈహా మృగము : ఇందులో కథ కొంత కల్పితము, కొంత
==మూలాలు==
{{మూలాలజాబితా}}
|