"నాస్‌డాక్" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జూలై 2, 2002 → 2002 జూలై 2 (2), నవంబర్‌ → నవంబరు, వుంది. → ఉంది., కు using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జూలై 2, 2002 → 2002 జూలై 2 (2), నవంబర్‌ → నవంబరు, వుంది. → ఉంది., కు using AWB)
== చరిత్ర ==
===1971–1999===
నాస్‌డాక్ (NASDAQ) అనేది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ డీలర్స్ ఆటొమేటెడ్ కొటేషన్స్ ('''N'''ational '''A'''ssociation of '''S'''ecurities '''D'''ealers '''A'''utomated '''Q'''uotations") కు సంక్షిప్త రూపం.<ref>[http://www.nasdaq.com/help/helpfaq.stm Frequently Asked Questions. NASDAQ.com. NASDAQ, n.d. Web. December 23, 2001.] {{webarchive |url=https://www.webcitation.org/5wT1Kgayi?url=http://www.nasdaq.com/help/helpfaq.stm |date=February 13, 2011 }}</ref> ఇది 1971లో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ డీలర్స్ సంస్థచే ప్రారంభించబడింది.<ref name="loc">{{cite web|last=Terrell|first=Ellen|title=History of the American and Nasdaq Stock Exchanges|url=https://www.loc.gov/rr/business/amex/amex.html|website=LOC.gov|publisher=Library of Congress Business Reference Services|accessdate=April 27, 2013|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20130414213410/http://www.loc.gov/rr/business/amex/amex.html|archivedate=April 14, 2013|df=mdy-all}}</ref>ఈ సంస్థ నాస్‌డాక్ నుండి తన పెట్టుబడులను 2000-2001లో ఉపసంహరించుకుంది. నాస్‌డాక్ స్టాక్ మార్కెట్‌ను Nasdaq, Inc.అనే సంస్థ స్వంతదారుగా నిర్వహిస్తున్నది. ఈ సంస్థ షేర్లను 2002 జూలై 2, 2002 నుండి స్వంత స్టాక్ ఎక్స్చేంజిలో లిస్ట్ చేస్తున్నది.
 
1971, ఫిబ్రవరి 8లో ఈ స్టాక్ మార్కెట్ ప్రారంభమైనప్పుడు ఇది ప్రపంచంలో మొట్టమొదటి ఎలెక్ట్రానిక్ స్టాక్ మార్కెట్.<ref name="loc"/> మొదట్లో ఇది వాణిజ్యానికి కాక కేవలం "కొటేషన్ సిస్టమ్‌"కు మాత్రమే ఎలెక్ట్రానిక్ పద్దతినిపద్ధతిని ఉపయోగించేది. .<ref>{{cite web|url=http://www.nasdaq.com/help/help-faq.aspx|title=Nasdaq.com Frequently Asked Questions|author=|date=|publisher=|access-date=October 23, 2016}}</ref>
 
కాలం గడిచే కొద్దీ నాస్‌డాక్ ఆటోమేటెడ్ ట్రేడింగ్ సిస్టమ్‌ను అవలంబించింది. ఇది అమెరికాలో ఆన్-లైన్ ట్రేడింగ్ ప్రారంభించిన మొదటి స్టాక్‌మార్కెట్‌గా పేరుగడించింది. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ మైక్రోసాఫ్ట్, ఆపిల్, సిస్కో, ఒరాకిల్, డెల్ వంటి కొత్తగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలను ఆకర్షించి వాటి ఆధునీకరణ కొరకు [[ప్రాధమిక ప్రజా సమర్పణ (IPO)|ఐ.పి.ఓ]] కు సహకరించింది.
 
1992లో ఈ స్టాక్ ఎక్స్చేంజ్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్‌తో చేతులు కలిపి కాపిటల్ మార్కెట్ కొరకు మొదటి అంతర్జాతీయ బంధనాన్ని ఏర్పరచింది.<ref>{{Cite book|url=https://books.google.tn/books?id=8O9nBwAAQBAJ&pg=PT1267&lpg=PT1267&dq=Nasdaq+Stock+Market+the+london+Stock+exchange+1992&source=bl&ots=d38bpq3ilz&sig=InzyQeRcE9YPbN6zos3Oxzbq2B0&hl=fr&sa=X&ved=0ahUKEwjes-G-2rrVAhUm2oMKHVJUCzkQ6AEIQDAE#v=onepage&q=Nasdaq%20Stock%20Market%20the%20london%20Stock%20exchange%201992&f=false|title=Booms and Busts: An Encyclopedia of Economic History from the First Stock Market Crash of 1792 to the Current Global Economic Crisis: An Encyclopedia of Economic History from the First Stock Market Crash of 1792 to the Current Global Economic Crisis|last=Odekon|first=Mehmet|date=March 17, 2015|publisher=Routledge|isbn=9781317475750|language=en|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20170803133123/https://books.google.tn/books?id=8O9nBwAAQBAJ&pg=PT1267&lpg=PT1267&dq=Nasdaq+Stock+Market+the+london+Stock+exchange+1992&source=bl&ots=d38bpq3ilz&sig=InzyQeRcE9YPbN6zos3Oxzbq2B0&hl=fr&sa=X&ved=0ahUKEwjes-G-2rrVAhUm2oMKHVJUCzkQ6AEIQDAE#v=onepage&q=Nasdaq%20Stock%20Market%20the%20london%20Stock%20exchange%201992&f=false|archivedate=August 3, 2017|df=mdy-all}}</ref>
2000, మార్చి 10వ తేదీన నాస్‌డాక్ సూచీ 5,132.52 ఉన్నత స్థాయికి చేరుకుని ఏప్రిల్ 17 నాటికి 3227 పాయింట్లకు పడిపోయి,<ref>{{cite web|title=NASDAQ Composite daily index|url=http://www.econstats.com/eqty/eq_d_mi_7.htm|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20101122115756/http://www.econstats.com/eqty/eq_d_mi_7.htm|archivedate=November 22, 2010|df=mdy-all}}</ref> తరువాతి 30 నెలలలో 78 శాతానికి పడిపోయింది.<ref>{{cite news | url=http://www.nasdaq.com/article/3-lessons-for-investors-from-the-tech-bubble-cm443106 | title=3 Lessons for Investors From the Tech Bubble | first=James K. | last=Glassman | work=[[Kiplinger's Personal Finance]] | date=February 11, 2015 | deadurl=no | archiveurl=https://web.archive.org/web/20170415200655/http://www.nasdaq.com/article/3-lessons-for-investors-from-the-tech-bubble-cm443106 | archivedate=April 15, 2017 | df=mdy-all }}</ref>
 
2018 జనవరి 3, 2018వ3వ తేదీన మార్కెట్‌ చరిత్రలో తొలిసారి నాస్‌డాక్‌ 7,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి నిలిచింది. 2017 చివరలో ఇంట్రాడేలో ఈ స్థాయికి చేరుకున్నప్పటికీ ముగింపు సమయానికి వెనకడుగు వేసింది. ప్రధానంగా టెక్నాలజీ ఇండెక్స్‌ 1.4 శాతం పురోగమించడంతో అధికంగా 103 పాయింట్లు (1.5 శాతం) జంప్‌చేసి 7,007 వద్ద ముగిసింది<ref>[https://www.profityourtrade.in/view-news-13451-nasdaq-closed-above-7-000-points-mark వహ్వా..7,000 దాటేసిన నాస్‌డాక్‌!]</ref>.
 
2006లో ఈ సంస్థ లైసెన్స్‌డ్ జాతీయ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ స్థాయికి చేరుకుంది.<ref>{{cite web|last=Walsh|first=Michelle|title=Nasdaq Stock Market Becomes A National Securities Exchange; Changes Market Designations|url=http://www.gfrlaw.com/pubs/GordonPubDetail.aspx?xpST=PubDetail&pub=109|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20131217225809/http://www.gfrlaw.com/pubs/GordonPubDetail.aspx?xpST=PubDetail&pub=109|archivedate=December 17, 2013|df=mdy-all}}</ref>
2007లో ఈ సంస్థ ఓఎంఎక్స్ సంస్థతో విలీనమై తన పేరును నాస్‌డాక్ ఓఎంఎక్స్ గ్రూప్‌గా మార్చుకుంది.<ref>{{Cite news|url=https://www.wsj.com/articles/SB118007353287814521|title=Nasdaq Lands OMX for $3.7 Billion; Are More Merger Deals on the Way?|last=Lucchetti|first=Aaron|date=May 26, 2007|work=Wall Street Journal|access-date=July 21, 2017|last2=MacDonald|first2=Alistair|language=en-US|issn=0099-9660|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20170731070747/https://www.wsj.com/articles/SB118007353287814521|archivedate=July 31, 2017|df=mdy-all}}</ref>
 
ఈ స్టాక్‌ఎక్స్చేంజ్‌ జాబితాలో నమోదు కావాలంటే ఆ కంపెనీ యునైటెడ్ స్టేట్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమీషన్కమిషన్ వద్ద రిజిస్టర్ చేసుకుని ఉండాలి మరియు కనీస ఆస్తులు, మూలధనం, పబ్లిక్ వాటాలు, షేర్ హోల్డర్లు ఉండాలి. ఈ సంస్థలో ప్రస్తుతం 3295 కంపెనీలు లిస్టింగులో ఉండగా వాటిలో 4 భారతీయ కంపెనీలు ఉన్నాయి.
 
2016 నవంబర్‌లోనవంబరులో అడెనా ఫ్రైడ్‌మాన్ ఈ సంస్థ ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పదవి నుండి ఛీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పదోన్నతిని పొందించి. అమెరికాలోని ప్రధాన స్టాక్ ఎక్చేంజి నడుపుతున్న తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించింది.<ref>{{Cite web|url=http://fortune.com/2016/11/15/nasdaq-new-ceo-adena-friedman/|title=Nasdaq’s New CEO Attributes Her Success to an ‘Eclectic’ Career Path|date=November 15, 2016|website=Fortune|access-date=November 17, 2016|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20161117153717/http://fortune.com/2016/11/15/nasdaq-new-ceo-adena-friedman/|archivedate=November 17, 2016|df=mdy-all}}</ref> 2016లో ఈ సంస్థ కంపెనీల లిస్టింగు సంబంధిత లావాదేవీల ద్వారా 272 మిలియన్ డాలర్లు సంపాదించింది.<ref name=wsj-new>{{cite news |last1=Osipovich |first1=Alexander |date=October 26, 2017 |title=Startup Exchange Cleared to Take on NYSE, Nasdaq for Stock Listings |url=https://www.wsj.com/articles/startup-exchange-cleared-to-take-on-nyse-nasdaq-for-stock-listings-1509010200 |work=[[Wall Street Journal]] |location=New York City, United States |access-date=October 26, 2017 |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20171026100518/https://www.wsj.com/articles/startup-exchange-cleared-to-take-on-nyse-nasdaq-for-stock-listings-1509010200 |archivedate=October 26, 2017 |df=mdy-all }}</ref>
==భారతీయ కంపెనీలు==
నాస్‌డాక్‌లో లిస్ట్ అవుతున్న భారతీయ కంపెనీల జాబితా<ref>[https://www.nasdaq.com/screening/companies-by-industry.aspx?exchange=NASDAQ&region=Asia&country=India నాస్‌డాక్ భారతీయ కంపెనీలు]</ref>:
| మేక్ మై ట్రిప్ లిమిటెడ్ || MMYT || 3.3 బిలియన్ డాలర్లు || 2010 || పర్యాటక సేవలు
|-
| సిఫీ టెక్నాలజీస్ లిమిటెడ్ || SIFY || 54.96 మిలియన్ డాలర్లు || || కంప్యూటర్ ప్రోగ్రామింగ్, సాఫ్ట్‌వేర్, డేటా ప్రాసెసింగ్
|-
| విడియోకాన్ డి2హెచ్ లిమిటెడ్ || VDTH || 261.68 మిలియన్ డాలర్లు || || టెలివిజన్ సేవలు
|-
| యాత్రా ఆన్‌లైన్ ఇన్‌కార్పొరేషన్ || YTRA || 299.65 మిలియన్ డాలర్లు || || పర్యాటక సేవలు
|}
 
==వార్షిక సగటు వృద్ధిరేటు==
జూన్ 2015 నాటికి నాస్‌డాక్ స్టాక్ మార్కెట్ అది ఫిబ్రవరి 1971లో ప్రారంభమైనప్పటి నుండి 9.24 శాతం వార్షిక సగటు వృద్ధిరేటును సాధించింది. 2009 జూన్ నాటి ఆర్థిక మాంద్యం తరువాత ప్రతి యేటా 18.29 శాతం వృద్ధి చెందుతూ వుందిఉంది.<ref name="measuringworth">{{cite web|url=http://www.measuringworth.com/DJIA_SP_NASDAQ/result.php|title=Measuring Worth – Measures of worth, inflation rates, saving calculator, relative value, worth of a dollar, worth of a pound, purchasing power, gold prices, GDP, history of wages, average wage|publisher=measuringworth.com|accessdate=October 2, 2015|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20151004025059/http://www.measuringworth.com/DJIA_SP_NASDAQ/result.php|archivedate=October 4, 2015|df=mdy-all}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2322994" నుండి వెలికితీశారు