నేను శైలజ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎కథ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పెళ్లి → పెళ్ళి using AWB
పంక్తి 23:
 
== కథ ==
హరి (రామ్) చిన్నప్పట్నుంచే పెద్ద లవర్ బాయ్. ఎదురింటి అమ్మాయికి తన ప్రేమ చెప్పలేకపోయినందుకు ఫీలై.. తర్వాత కనిపించే ప్రతి అమ్మాయికీ ఐలవ్యూ చెబుతుంటాడు. వాళ్లందరూ ఇతడికి సారీ చెబుతుంటారు. దీంతో ఇక ప్రేమకు నాకు పడదని ఫిక్సయిపోయిన సమయంలో శైలజ (కీర్తి సురేష్) పరిచయమవుతుంది. తన మీద ఇష్టం చూపిస్తుంది. హరి ఆమె ప్రేమలో పడిపోతాడు. కానీ తన ప్రేమను చెబితే ఆమె అంగీకరించదు. నువ్వంటే ఇష్టమే కానీ.. ప్రేమించలేను అంటుంది. ఇంతకీ శైలజ హరిని తిరిగి ప్రేమించదు. ఆమెను ఒప్పించి.. తనను పెళ్లిపెళ్ళి చేసుకోవడానికి హరి ఏం చేశాడు అన్నది మిగతా కథ.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/నేను_శైలజ" నుండి వెలికితీశారు