పట్టకం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంను → కాన్ని (2), సహయం → సహాయం (2) using AWB
పంక్తి 1:
{{మొలక}}
[[Image:Light dispersion conceptual waves.gif|thumb|330px|త్రికోణ పట్టకం తెల్లటి కాంతిలోని ఏడు రంగులను చుపించగలదు.దీనిని మనము టెలిస్కోపు సహయంతోసహాయంతో చుడగలగము ఐజాక్ న్యూటన్ రానంత వరకు తెల్లటి కాంతిలో ఒకే రంగు ఉంది అని మాత్రమే అందరు భావించేవారు.ఐజాక్ న్యూటన్ వచ్చిన తరువాతనే తెల్లటికాంతిలో ఏడు రంగులు ఉన్నాయని తెలిసింది. )]]
[[దస్త్రం:Prism-side-fs PNr°0117.jpg|thumbnail|ప్లాస్టిక్ పట్టకం]]
[[దస్త్రం:Light dispersion of a mercury-vapor lamp with a flint glass prism IPNr°0125.jpg|thumbnail|కుడి|త్రికోణ పట్టకం]]
పంక్తి 6:
దృశా శాస్త్రంలో '''[[పట్టకం]]''' అనేది పారదర్శకమయిన వస్తువు. దీని భుజాలన్నియూ సమతలంగా ఉంటాయి.ఈ భుజాలు [[కాంతి]]<nowiki/>ని వక్రీభవనం చెందిస్తాయి.ఈ భుజాల మధ్య కచ్ఛితంగా కోణము ఉంటుంది. ఉపరితలాల మధ్య కోణం దాని అప్లికేషన్ మీద ఆధారపడి ఉంటుంది. సాంప్రదాయ జ్యామితీయ ఆకృతి ప్రకారం త్రికోణ పట్టకం ఆధార భుజము, చతురస్రం భుజాలు కలిగి ఉంటుంది.సాధారణంగా పట్టకం అంటే ఈ ఆకృతినే పరిగణిస్తారు..<ref>{{cite book| author=I. Newton| title = [[Opticks]]| publisher=Royal Society|location=London| year=1704| isbn=0-486-60205-2}}</ref>
 
అందువలన అన్ని దృశా శాస్త్ర పట్టకాలు రేఖా గణితం ప్రకారము పట్టకాలు కావు. పట్టకాలను ఏదయినా పారదర్శక పదార్థం నుండైనా రూపొందించవచ్చు. పదార్థం మారినపుడు పట్టకం యొక్క [[కాంతి]]<nowiki/>ని వక్రీభవించే సామర్థ్యం మారుతుంది. పట్టకం రూపొందించేందుకు వాడే పదార్థాలు సాధారణంగా గాజు, ప్లాస్టిక్, ఫ్లోరైట్ వగైరాలు.[[పట్టకం (రేఖాగణితం)]] ప్రిజంలలో చాలా రకాలు ఉన్నాయి.[[అబ్బె-కోనిగ్ ప్రిజం]]. ఒక విక్షేపణ పట్టకంనుపట్టకాన్ని వాడి కాంతిని ఏడు రంగులలోకీ (ఇంద్రధనుస్సు రంగులు). విభజించవచ్చు. అలానే కాంతిని ప్రతిబింబిప చేయగలము, లేదా వివిధ పోలరైజేషన్ భాగాలలోకి కాంతి విడిపోయేలా చేయవచ్చు. [[ఐజాక్ న్యూటన్]], తెల్లటికాంతిలో ఏడు రంగులు ఉన్నాయని వెల్లడించాడు.<ref>{{cite journal | doi=10.1016/0030-4018(82)90216-4 | author=[[F. J. Duarte]] and J. A. Piper | title=Dispersion theory of multiple-prism beam expanders for pulsed dye lasers| journal=Opt. Commun.|volume=43| issue=5 |pages=303–307 |year=1982|bibcode = 1982OptCo..43..303D }}</ref>
 
==పట్టకం పనితీరు==
 
కాంతి ఒక [[యానకం(కాంతి)|యానకం]] నుండి మరియొక యానకంలోకి ప్రయాణించేటపుడు వక్రీభవనం చెందుతుంది. కాంతి వేగము నీటిలో ఒక రకంగాను, [[గాజు]]<nowiki/>లో మరియొక రకంగాను ఉంటుంది. ఉదాహరణకు [[కాంతి]] [[గాలి]]లో ఒక సెకనుకు 3*10^8మీ/సె వేగంతో ప్రయాణిస్తుంది. కాంతి [[వక్రీభవనం]] అనేది అది యానకం లోకి ప్రవేశించే కోణాన్ని బట్టి మారుతుంది.మొదటగా కాంతి పట్టకం లోనికి ప్రవేశిస్తుంది.ఈ విధంగా ప్రవేశించిన కాంతి విక్షేపణ చెందుతుంది. విక్షేపణ ఐన తరువాత పట్టకం నుండి కాంతిని మనము స్పెక్ట్రోస్కోప్ సహయంతోసహాయంతో చూడవచ్చును.
 
==విచలన కోణం మరియు విక్షేపణ==
ప్రిజ్మం కాంతిని వికిరణం చెసే కోణం మరియు విచలనంనువిచలనాన్ని మనము స్నెల్స్ ధర్మము ఉపయొగించి కనుగొనవచ్ను.
==ఇవి కూడా చూడండి==
* [[డిస్పర్సివ్ పట్టకం]]
"https://te.wikipedia.org/wiki/పట్టకం" నుండి వెలికితీశారు