పీచుమిఠాయి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: డిసెంబర్ → డిసెంబరు, లో → లో , గా → గా , తో → తో , పధార్ధం using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
[[Image:Cotton candy Μαλλί της γριάς.JPG|thumb|right|Spinning cotton candy at a [[funfair]].]]
'''[[పీచుమిఠాయి]]''' అనేది చిన్న [[పిల్లలు]] ఇష్టంగా తినే ఒక [[మధురం|తీపి]] పధార్ధంపదార్థం. దీనిని [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]<nowiki/>లో '''Cotton candy''' అని, [[యునైటెడ్ కింగ్‌డమ్|బ్రిటన్]] లో '''Candy floss''' అని, [[ఆస్ట్రేలియా]] లో '''Fairy floss''' అని పిలుస్తారు. దీనిని [[పంచదార]] తో తయారు చేస్తారు. ఒక పుల్లకు దీనిని చుట్టి అందిస్తారు. కొన్ని సార్లు పాలిథీన్ సంచులలో పెట్టి అమ్ముతారు. తాజాగా చేసినవే పిల్లలు ఇష్టపడడం వలన అమ్మేవారు వీధుల్లో తిరుగుతూ పిల్లల ఇంటిముందే తయారుచేసి ఇస్తారు. వీటి అమ్మకాలు [[సర్కస్]], [[జాతర]] మొదలైన ప్రదేశాలలో ఎక్కువగా కనిపిస్తాయి.
 
దీనిని తయారు చేయుటకు ఒక చిన్న గుండ్రటి యంత్రమును వాడుతుంటారు. ఇవి తెల్లగా ఉంటాయి. దీని తయారీలో రంగులు వాడనవసరం లేదు. అయితే ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఈమధ్య కృత్రిమ రంగులను వాడుతున్నారు కాబట్టి ఇది ఆరోగ్యానికి హానికరమని [[వైద్యులు]] హెచ్చరిస్తున్నారు.
పంక్తి 7:
==చరిత్ర==
[[File:MapleCandyFloss.jpg|thumb|Maple-flavored candy floss at the cabane à sucre (sugar shack), Pakenham, Canada]]
యంత్రాల ద్వారా పీచు మిఠాయిని తయారుచేయడాన్ని 1897 సంవత్సరంలో విలియమ్ మోరిసన్ (William Morrison) మరియు జాన్ సి. వార్టన్ (John C. Wharton) మొదటిసారిగా కనిపెట్టి 1904 ప్రపంచ సంత (World's Fair) లో ''"Fairy Floss"'' పేరుతో ప్రవేశపెట్టారు.<ref>{{cite web|url=http://www.straightdope.com/mailbag/mcottoncandy.html |title=Cotton Candy |publisher=The Straight Dope |date=2000-02-07 |accessdate=2011-11-30}}</ref> అప్పుడే అది 68,655 పెట్టెలు అమ్ముడై రికార్డు సృష్టించింది. ఆ కాలంలోనే ఒక్కొక్కటి 25¢ చొప్పున అత్యధిక రేటు పలికింది. Fairy floss పేరు 1920 ప్రాంతంలో ''"cotton candy"'' గా మార్చబడింది.<ref name="Cotton Candy Fun Facts">{{cite web|url=http://www.candyusa.com/FunStuff/FunFactsDetail.cfm?ItemNumber=967|title=Cotton Candy Fun Facts|accessdate=2010-10-24}}</ref>
 
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో జాతీయ పీచు మిఠాయి దినోత్సవం (National Cotton Candy Day) డిసెంబర్డిసెంబరు 7 తేదీన జరుపుకుంటారు.<ref name="Cotton Candy Fun Facts" />
 
== తయారీ విధానం ==
"https://te.wikipedia.org/wiki/పీచుమిఠాయి" నుండి వెలికితీశారు