ప్రపంచ తెలుగు మహాసభలు - 2017: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: డిసెంబర్ → డిసెంబరు, తో → తో , నుండీ → నుండి , విసృత → వి using AWB
పంక్తి 20:
 
 
'''[[ప్రపంచ తెలుగు మహాసభలు]] - 2017''' [[తెలంగాణ ప్రభుత్వం]], [[తెలంగాణ సాహిత్య అకాడమీ|తెలంగాణ సాహిత్య అకాడమి]] నిర్వహణలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలు. [[తెలుగు]] సాంస్కృతిక వికాసంలో [[తెలంగాణ]] జాతి ఖ్యాతిని ప్రపంచానికి విదితం చేయాలనే సంకల్పంతో ఈ సభలు నిర్వహించారు.<ref name="ప్రపంచ తెలుగు మహాసభల గురించి">{{cite web|last1=ప్రపంచ తెలుగు మహాసభలు అధికారిక జాలగూడు|title=ప్రపంచ తెలుగు మహాసభల గురించి|url=http://wtc.telangana.gov.in|accessdate=13 November 2017}}</ref> ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు]] పర్యవేక్షణలో 2017, డిసెంబర్డిసెంబరు 15 నుంచి 19 వరకు ఐదురోజులపాటు [[హైదరాబాదు]]లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు.<ref name="డిసెంబర్ లో ప్రపంచ తెలుగు మహాసభలు">{{cite news|last1=టీన్యూస్|title=డిసెంబర్ లో ప్రపంచ తెలుగు మహాసభలు|url=http://www.tnews.media/2017/09/డిసెంబర్-లో-ప్రపంచ-తెలుగ/|accessdate=13 November 2017|date=12 September 2017}}</ref> ఈ సమావేశాలను ఉపరాష్ట్రపతి [[వెంకయ్యనాయుడు]] ప్రారంభించారు. ముగింపు సమావేశాలకు రాష్ట్రపతి [[రామ్‌నాథ్‌ కోవింద్‌]] హాజరయ్యారు. ఈ సభలకు 42 దేశాల నుంచి ప్రతినిధులు విచ్చేశారు.
 
[[File:World Telugu Conference 2017 Opening Ceremony 05.jpg|thumb|ప్రపంచ తెలుగు మహాసభలు - 2017 ప్రారంభోత్సవం]]
పంక్తి 31:
# తెలుగు భాషాభివృద్ధిలో తెలంగాణ సాహిత్యమూర్తుల కృషికి తగిన గౌరవం లభిస్తుంది. వారి మహత్తర సేవలను ఈ సభలు ప్రపంచానికి చాటుతాయి.
# తెలంగాణ కళా వైభవం సభలలో సాక్షాత్కరిస్తుంది.
# వివిధ దేశాలలో, వివిధ రాష్ట్రాలలో స్థిర పడిన తెలుగు భాషాభిమానులందరి మధ్య సుహృద్భావ సంబంధాలు నెలకొంటాయి.
# ప్రత్యేక ప్రచురణలు తెలంగాణ దృక్పథంతో నూతన అధ్యయనానికి తెరతీస్తాయి.
# సదస్సులు నూతన రీతులకు నాంది పలుకుతాయి.
# ఆధునిక సమాజ అవసరాలకు అనుగుణంగా తెలుగును అభివృద్ధి చేయడానికి సభలు మార్గ దర్శనం చేస్తాయి. అన్ని రంగాలలో వ్యవహారాలు తెలుగులో జరిగేందుకు బాటలు పడుతాయి.
# కొత్త తరానికి సాహిత్య స్ఫూర్తిని అందిస్తాయి.
# తెలంగాణ ప్రజలలో సాహిత్య సాంస్కృతిక ఉత్తేజం వెల్లి విరుస్తుంది.
పంక్తి 47:
# ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో [[తెలంగాణ]] ప్రాంతంలో తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు భాష వైభవానికి జరిగిన ప్రయత్నంపై చర్చా గోష్టులు నిర్వహించాలి. తెలుగు భాషలోని వివిధ ప్రక్రియలకు సంబంధించిన కార్యక్రమాలు ఈ మహాసభల్లో ఉండాలి.
# ఉదయం సాహిత్య గోష్టులు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బతుకమ్మ, గోండు నృత్యాలు, కోలాటం, పేరిణి లాంటి ఆటలు, కలుపుపాట, నాటు పాట, [[బతుకమ్మ]] లాంటి పాటలు, వినోద ప్రక్రియలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉండాలి.
# దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు పండితులు, భాషా పండితులు, అవధానులు, [[కవులు]], [[కళాకారులు]], [[రచయిత]]<nowiki/>లను మహాసభలకు ప్రభుత్వం తరుఫున ఆహ్వానించాలి. కేవలం తెలుగువారినే కాకుండా భారతీయ భాషల్లో సాహిత్య అకాడమీ, జ్ఞానపీఠ్ లాంటి ప్రతిష్టాత్మకప్రతిష్ఠాత్మక అవార్డులు పొందిన ప్రముఖులను కూడా ఈ మహాసభలకు ఆహ్వానించాలి.
# దేశ, విదేశాల్లో అతిథులను ఆహ్వానించడానికి, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ఔచిత్యం వివరించడానికి సన్నాహక సమావేశాలు నిర్వహించాలి. [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]], [[యూరప్]], [[గల్ఫ్ దేశాలలో తెలుగు సంస్థలు|గల్ఫ్]] దేశాలతో పాటు [[మారిషస్]], [[సింగపూరు|సింగపూర్]], [[మలేషియా|మలేసియా]] లాంటి దేశాల్లో అక్కడున్న తెలుగు వారి కోసం సన్నాహక సమావేశాలు నిర్వహించాలి. [[ఆంధ్రప్రదేశ్]] తో పాటు దేశ నలుమూలల్లో తెలుగు వారు నివసించే ప్రాంతాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలి. తెలంగాణలోని ముఖ్యమైన పట్టణాల్లో కూడా సన్నాహక సమావేశాలు నిర్వహించాలి.
# ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో తెలుగు భాష ప్రక్రియలకు సంబంధించి [[పాఠశాల]] విద్యార్థులకు పోటీలు నిర్వహించాలి.
# తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు భాష వైభవానికి కృషి చేసిన కవులు, పండితులు, సాహితీ వేత్తలు, కళాకారులను గుర్తించి సన్మానం చేయాలి.
పంక్తి 63:
 
== వేదికలు ==
[[File:Telugu Mahasabhalu, world telugu conference 2017 (11).jpg|thumb|తెలుగు మహాసభల సంధర్భంగాసందర్భంగా ఏర్పాటు చేయబడిన తెలంగాణా ఫొటో ప్రదర్శన]]
[[File:Telugu Mahasabhalu, world telugu conference 2017 (12).jpg|thumb|తెలుగు మహాసభల సంధర్భంగాసందర్భంగా ఏర్పాటు చేయబడిన తెలంగాణా ఫొటో ప్రదర్శన]]
[[File:Telugu Mahasabhalu, world telugu conference 2017 (13).jpg|thumb|తెలుగు మహాసభల సంధర్భంగాసందర్భంగా ఏర్పాటు చేయబడిన తెలంగాణా కవుల ఫొటో ప్రదర్శన]]
 
===ప్రధాన వేదిక, పాల్కురికి సోమన ప్రాంగణం -ఎల్.బి. స్టేడియం===
పంక్తి 71:
దీనిని ప్రధాన వేదికగా అలంకరించారు. దీని యొక్క చుట్టుప్రక్కల 10 తెరల ద్వారా సమావేశ వేదికపై జరిగేవాటిని అందరూ చూసేటందుకు ఏర్పాటు చేసారు. వేడికకు ముందు ప్రత్యేక ఆహ్వానితులకు ముదు వరుసలో కూర్చొనే ఏర్పాట్లు చేసారు. దాని తరువాత రెండు వరుసలుగా ఆహ్వానితులకు తరువాత సామాన్య ప్రేక్షకులకు కూర్చొని కార్యక్రమం తిలకించేందుకు ఏర్పాట్లు చేసారు.
 
మొదటిరోజు అయిన 15 వతేదీన ముఖ్యాతిధిగా శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఇ.ఎస్.ఎల్. నరసింహం, చెన్నమనేని విద్యాసాగర్‌రావులు పాల్గొన్నారు. సభాధ్యక్షునిగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చద్రశేఖర్‌రావు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంతలకు సభ ప్రారంభం జరిగింది. తెలంగాణ యొక్క విశిష్టతను తెలిపే చిత్ర ప్రదర్సనప్రదర్శన అనంతరం డా. రాజారెడ్డి, రాధారెడ్డి యొక్క సంగీత నృత్యరూపకం జరిగింది. లిటిల్ మ్యూజికల్ అకాడమీ వారి పాటకచేరీజరిగింది.
 
రెండవరోజు 16 వతేదీ తెలంగానలో తెలుగు భాషా వికాసం అంశం, సాహిత్య సభ, సాంసృతిక సమావేశం జరిగాయి
 
మూడవరోజు 17 వతేదీ మౌఖిక వాజ్మయం భాష సాహిత్య సభ, సాంసృతిక సమావేశం జరిగాయి
పంక్తి 83:
 
==='తెలుగు విశ్వవిద్యాలాయం, బిరుదు రామరాజు ప్రాంగణం===
[[File:Telugu Mahasabhalu, world telugu conference 2017 (16).jpg|thumb|Telugu Mahasabhalu, world telugu conference 2017 (16) ]]
[[File:Telugu Mahasabhalu, world telugu conference 2017 (10).jpg|thumb|Telugu Mahasabhalu, world telugu conference 2017 (10) ]]
[[File:Telugu Mahasabhalu, world telugu conference 2017 (5).jpg|thumb|Telugu Mahasabhalu, world telugu conference 2017 (5) ]]
 
15 వతేదీ తెలంగాణ పద్య కవితా సౌరభం సదస్సు
పంక్తి 93:
17 వతేదీ కథా సదస్సు, తెలంగాణా నవలా సాహిత్యం సదస్సు
 
18 వతేదీ తెలంగాణా విమర్శ పరిశొధనపరిశోధన, శతక సంకీర్తనా గేయ సాహిత్యం, కవి సమ్మేళనం
 
19 వతేదీ తెలంగానలో తెలుగు భాష సదస్సు.
పంక్తి 108:
 
===రవీంధ్రభారతి, డా.యశోదారెడ్డి ప్రాంగణం, అచ్చమాంబ వేదిక===
[[File:Telugu Mahasabhalu, world telugu conference 2017 (2).jpg|thumb|Telugu Mahasabhalu, world telugu conference 2017 (2) ]]
 
15 వతేదీ నుండీనుండి 19 వరకూ బృహత్ కవి సమ్మేళణం,
 
16 వతేదీ బాల సాహిత్యం సదస్సు,
పంక్తి 127:
 
==అతిధులు, ఏర్పాట్లు==
అతిధులకు నగరంలోని వివిదవివిధ హొటళ్ళలో గదులు కెటాయించడం జరిగింది. రవీంద్రభారతి, తెలుగు విశ్వవిద్యాలయం మరియు ప్రధాన వేదికల వద్ద మద్యాన్న భోజన ఏర్పాట్లు జరిగాయి.
 
అతిధులకు అందచేసిన సంచి, పుస్తకాలు, మెడలో వేసుకొనే గుర్తింపు కార్డు
పంక్తి 137:
 
==సభల నేపద్యంలో ప్రముఖుల వాఖ్యలు, స్పందనలు==
* [[జూలూరి గౌరీశంకర్]] (రచయిత) - భాషను విసృతంవిస్తృతం చేయాలి.
* [[డా.బి.జార్ధన్ రెడ్డి]] (జి.హెచ్. ఎం.సి) - పద్దు ప్రసంగం ఇకపై తెలుగులో జరుగుతుంది. నగరంలో అన్ని వాణిజ్య సముదాయాలపేర్లు తెలుగులో ఉండాలి
* ఎంవీ.ఎస్ రెడ్డి. (ఎండీ, తెలంగాణా మెట్రో ) - రైల్లో సూచికలూ తెలుగులో పొందుపరుస్తున్నాం
* [[జయరాజు]] (కవి) - తెలంగానా సాహితీ వేత్తలకు కేంద్ర పురస్కారాలు రావాలి.
* చిరంజీవులు (హెచ్.ఎం.డీ.యే.కమీషనర్) - ఉత్తర్వులు తెలుగులో అందించే ప్రయత్నం చేస్తున్నాం, చేస్తాం