రంగారెడ్డి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 46:
రంగారెడ్డి జిల్లాలో లభ్యమగు ఖనిజాలలో నాపరాయి, సున్నపురాయి, ఫెల్స్పార్, క్వార్ట్జ్ మున్నగునవి ముఖ్యమైనవి. తాండూరు, బషీరాబాదు మండలాలలో నాపరాయి, మర్పల్లి మండలంలో సున్నపురాయి, మేడ్చల్, మహేశ్వరం మండలాలలో ఫెల్ప్సార్ దొరుకుతుంది.
 
== జిల్లాలోనికొత్తగా ఏర్పడిన జిల్లాలలో చేరిన పాత మండలాలు==
[[దస్త్రం:Rangareddy.jpg|right|రంగారెడ్డి జిల్లా మండలాలు]]
భౌగోళికంగా రంగారెడ్డి జిల్లాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 37 రెవిన్యూ మండలములుగా విభజించారు.<ref name=ptRaj>పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో [http://panchayat.gov.in/adminreps/viewpansumR.asp?selstate=0215000000&ptype=B&button1=Submit రంగారెడ్డి జిల్లా తాలూకాల వివరాలు]. జూలై 28, 2007న సేకరించారు.</ref> ఈ బొమ్మలో [[హైదరాబాదు జిల్లా]] తెలుపు రంగులో సున్నతో గుర్తించబడివుంది.
 
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల నిర్మాణం / పునర్య్వస్థీకరణ చేపట్టింది.అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని 8 పాత మండలాలు నూతనంగా ఏర్పాటైన మేడ్చల్ - మల్కాజ్‌గిరి పేరుతో నూతనంగా ఏర్పాటైన జిల్లాపరిధిలో చేరినవి.అలాగే 12 పాతమండలాలు నూతనంగా ఏర్పాటైన వికారాబాదు జిల్లా పరిధిలో చేరినవి.
 
=== మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాలో చేరిన మండలాలు ===
పంక్తి 76:
* [[యాలాల]]
* [[బషీరాబాద్‌]]
* [[దౌలతాబాద్ (వికారాబాద్)|దౌల్తాబాద్]]
* [[తాండూరు]]
 
=== రంగారెడ్డి జిల్లాలోని మండలాలు ===
Line 82 ⟶ 84:
* [[మంచాల్‌]]
* [[యాచారం]]
* [[శేరిలింగంపల్లి]]*
* [[రాజేంద్రనగర్]]
* [[శంషాబాద్]]
Line 92 ⟶ 94:
* [[షాబాద్‌]]
* [[చేవెళ్ళ]]
* [[అబ్దుల్లాపూర్|అబ్దుల్లాపూర్ మెట్]]*
6.[[గండీడ్|గండీద్‌]]
* [[గండిపేట్|గండిపేట*]]
 
* [[బాలాపూర్|బాలాపూర్*]]
* [[మాడ్గుల్]]
* [[కొత్తూరు (మహబూబ్ నగర్)|కొత్తూరు]]
* [[ఫరూఖ్ నగర్]]
* [[కేశంపేట]]
* [[కొందుర్గ్‌|కొందుర్గ్]]
* [[ఆమన‌గల్|ఆమన్‌గల్]]
* [[తలకొండపల్లి]]
* [[నందిగం (కొత్తూరు మండలం)|నందిగం]]*
* [[చౌదరిగూడెం (రంగారెడ్డి జిల్లా)|చౌదరిగూడెం (జిల్లేడ్)]]*
* [[కడ్తాల్ (ఆమన‌గల్)|కడ్తాల్]]*
== రవాణా వ్వవస్థ ==
[[దస్త్రం:Indian Airlines VT-SCF at Rajiv Gandhi Airport, Jan 2012 (2).jpg|right|thumb|రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం]]
"https://te.wikipedia.org/wiki/రంగారెడ్డి_జిల్లా" నుండి వెలికితీశారు