"బాలీవుడ్" కూర్పుల మధ్య తేడాలు

4 bytes removed ,  2 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), → (2) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), → (2) using AWB)
భారతదేశంలోని ఇతర భాషల సినిమాల వలె హిందీ సినిమాలలో కూడా సంగీత భరిత గీతాలు ఉంటాయి. ఈ చిత్రాలలో ''హిందీ'' హిందుస్తానీ పోకడ ఉంటుంది. హిందీ, ఉర్దూ (ఖడీబోలీ) లతో బాటు అవధి, బొంబాయి హిందీ, భోజ్ పురి, రాజస్థానీ యాసలని కుడా సంభాషణలలో మరియు గీతాలలో ఉపయోగిస్తారు. ప్రేమ, దేశభక్తి, సంసారం, నేరం, భయం వంటి విషయాలపై సినిమాలు నిర్మింపబడతాయి. అధిక గీతాలు ఉర్దూ కవితలపై అధార పడి ఉంటాయి.
== చరిత్ర ==
హిందీ లోహిందీలో మొట్టమొదటి చిత్రం 1913 లో [[దాదా సాహెబ్ ఫాల్కే]] నిర్మించిన ''రాజా హరిశ్చంద్ర''. అతి వేగంగా జనాదరణ పొందటంతో 1930లో సంవత్సరానికి 200 చిత్రాలు రూపొందించబడేవి. అర్దేశీ ఇరానీ నిర్మించిన ''ఆలం ఆరా'' మొదటి టాకీ సినిమా. ఈ చిత్రం కూడా బాగా ఆదరించబడటంతో తర్వాత వచ్చిన అన్ని చిత్రాలు టాకీలు గానే రూపొందించ బడ్డాయి.
 
తర్వాత భారతదేశంలో స్వాతంత్ర్య సంగ్రామం, దేశ విభజన లాంటి చారిత్రక ఘట్టాలు జరిగాయి. అప్పటి సినిమాలలో వీటి ప్రభావం బాగా ఎక్కువగా ఉండేది. 1950 నుండి హిందీ సినిమాలు నలుపు-తెలుపు నుండి రంగులను అద్దుకొంది. సినిమాలలో ముఖ్య కథ ప్రేమ కాగా, సంగీతానికి ఈ చిత్రాలలో పెద్ద పీట వేసారు. 1960-70 ల చిత్రాలలో హింస ప్రభావం ఎక్కువగా కనపడినది. 1980 - 90 లలో మరల ప్రేమకథలు జనాదరణ చూరగొన్నాయి. 1990 - 2000 లో రూపొందించిన చిత్రాలు ఇతర దేశాల లోదేశాలలో కూడా ఆదరణ పొందాయి. ప్రవాస భారతీయుల పెరుగుదల కూడా దీనికి ఒక ప్రముఖ కారణం. ప్రవాస భారతీయుల కథలు లోక ప్రియమయ్యాయి.
 
== ముఖ్యమైన కొన్ని హిందీ సినిమాలు ==
{{Div col|cols=4}}
* [[అమితాభ్ బచ్చన్]]
* [[అభిషేక్ బచ్చన్]]
* [[అనిల్ కపూర్]]
* [[అమ్రీష్ పురి]]
* [[అనుపమ్‌ ఖేర్‌]]
* [[అక్షయ్ కుమార్]]
* [[అమోల్ పాలేకర్]]
* ఆమిర్ ఖాన్ -
* ఓం పురి -
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2323449" నుండి వెలికితీశారు