బూడిద భిక్షమయ్య గౌడ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినారు → చారు (2), లో → లో , గా → గా , → (4) using AWB
పంక్తి 23:
}}
 
'''బూడిద భిక్షమయ్య గౌడ్''' [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన రాజకీయ నాయకుడు మరియు [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర మాజీ శాసనసభ్యులు. ఈయన [[2009]] లో [[ఆంధ్రప్రదేశ్]] శాసన సభకు [[ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి గెలుపొందారు.ప్రస్తుతం [[నల్గొండ]] జిల్లా ప్రదేశ్ [[కాంగ్రెస్]] అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు<ref>.[http://telugustop.com/budida-bikshamaiah-goud-the-great-congress-leader-aler-ex-mla-dcc-president-of-nalgonda-telugu-full-hd-wap-video-photo/ Budida Bikshamaiah Goud – The great Congress Leader, Aler Ex MLA, DCC President of Nalgonda]</ref>
==జీవిత విశేషాలు==
బూడిద భిక్షమయ్య [[నల్లగొండ]] జిల్లా [[గుండాల]] మండలానికి చెందిన [[పారుపల్లి]] గ్రామానికి చెందినవారు.ఆయన తండ్రి సోమయ్య.బిక్షమయ్య ఎం.బి.ఎ. వరకు చదివారు. ఆయన భార్య బి.సువర్ణ.<ref>[http://nocorruption.in/politician/budida-bikshamaiah/#_ udida Bikshamaiah Goud]</ref> [[ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి 2009లో MLA గా గెలిచినారుగెలిచారు.
2015 సాధారణ ఎన్నికలలో కాగ్రెస్ పార్టీ తరపున ఆలేరు నియోజక వర్గం నుండి శాసన సభ్యునిగా పోటీచేసారు.<ref>[http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/congress-names-111-assembly-candidates-for-telangana/article5885410.ece Congress names 111 Assembly candidates for Telangana]</ref>
==పట్టుదల==
సాదారణ గౌడ కులంలో పుట్టి యం.యల్.ఎ స్థాయికి ఎదిగిన నాయకుడు.
==శాసనసభ్యునిగా==
* 2009 లో MLA గా గెలిచినారుగెలిచారు. [[ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి
* 2014 లో [[ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం]] యం.యల్.ఎ గాఎగా ఓటమి చెందారు<ref>http://www.sakshi.com/election/nalgonda.html</ref>.
 
==పదవులు ==
* 2015 లో [[నల్లగొండ]] : జిల్లా [[కాంగ్రేస్]] జిల్లా పార్టీ అద్యక్షునిగా నియమించింది.
 
==మూలాలు==