ఎ.కోదండరామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
ఇతడు [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]]తో కిరాయి కోటిగాడు, రామరాజ్యంలో భీమరాజు, పల్నాటి సింహం, ఖైదీరుద్యయ్య వంటి సినిమాలు, [[నందమూరి బాలకృష్ణ]]తో అనసూయమ్మగారి అల్లుడు, తిరగబడ్డ తెలుగుబిడ్డ, నారీ నారీ నడుమ మురారి, భానుమతి గారి మొగుడు, రక్తాభిషేకం, భార్గవ రాముడు, బొబ్బిలి సింహం, నిప్పురవ్వ మొదలైన సినిమాలు, [[అక్కినేని నాగార్జున]]తో కిరాయిదాదా, విక్కిదాదా, ప్రెసిడెంటుగారి పెళ్ళాం, అల్లరి అల్లుడు వంటి సినిమాలు తీశాడు<ref name=ఈనాడు />. ఇంకా [[అక్కినేని నాగేశ్వరరావు]], [[మోహన్ బాబు]], [[కమల్ హాసన్]] వంటి అనేక నటుల సినిమాలకు దర్శకుడిగా పనిచేశాడు.
 
ఇతని దర్శకత్వంలో [[రాధిక శరత్‌కుమార్|రాధిక]], [[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]], [[మాధవి]], [[రాధ (నటి)|రాధ]], [[సుహాసిని]], [[ఊర్వశి (నటి)|ఊర్వశి]], [[జయసుధ]], [[భానుప్రియ]], [[జయప్రద]], [[విజయశాంతి]], [[శోభన]], [[నిరోషా]], [[రమ్యకృష్ణ]], [[మాధురీ దీక్షిత్]], [[రోజా సెల్వమణి|రోజా]], [[మీనా]], గ్రేసీ సింగ్ వంటి కథానాయికలు నటించారు. రాధికను [[న్యాయం కావాలి]] చిత్రం ద్వారా తెలుగు వెండి తెరకు పరిచయం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది.
 
==వ్యక్తిగత జీవితం==
"https://te.wikipedia.org/wiki/ఎ.కోదండరామిరెడ్డి" నుండి వెలికితీశారు