ఎ.కోదండరామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
 
==వ్యక్తిగత జీవితం==
ఇతని భార్య పేరు భారతి. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సునీల్ రెడ్డి ఆస్ట్రేలియాలో ఎం.బి.ఎ. చదివాడు. రెండవ కుమారుడు [[వైభవ్ రెడ్డి]] [[చెన్నై]]లో బి.కాం. చదివాడు. ఇతనికి సినిమాల పట్ల ఆసక్తి ఉంది. తండ్రితో పాటు షూటింగులలో పాల్గొన్నాడు. [[రాజశేఖర్ (నటుడు)|రాజశేఖర్‌]]తో తీసిన [[మొరటోడు నా మొగుడు]] సినిమాలో ఒక పాటలో నటించాడు. [[ఇద్దరూ ఇద్దరే (1990 సినిమా)|ఇద్దరూ ఇద్దరే]] సినిమాలో ఒక చిన్న సన్నివేశంలో నటించాడు. ప్రస్తుతం [[వైభవ్ రెడ్డి]] సినిమా నటునిగా రాణిస్తున్నాడు. కథానాయకునిగా ఇతని తొలి సినిమా [[గొడవ]]ను తండ్రి కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించి స్వంతంగా నిర్మించాడు<ref name=ఈనాడు />.
 
==చిత్రసమాహారం==
"https://te.wikipedia.org/wiki/ఎ.కోదండరామిరెడ్డి" నుండి వెలికితీశారు