భారతరత్న: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
* {{cite web|url=http://www.igmint.org/hist.htm|title=History of the Alipore Mint|accessdate=15 September 2008|publisher=India Govt Mint, Kolkota|archiveurl=https://web.archive.org/web/20080629011733/http://www.igmint.org/hist.htm|archivedate=29 June 2008}}</ref>
 
 
ఈ పురస్కారానికి ప్రతిపాదనలు చేసే పద్ధతి లేనప్పట్టికీ, [[ప్రధానమంత్రి]] మాత్రమే [[రాష్ట్రపతి]]కి ఏడాదికి గరిష్టంగా ముగ్గురిని మాత్రం సిఫారసు చేయవచ్చు. కానీ [[1999]]లో ఈ పురస్కారాన్ని నలుగురు వ్యక్తులకు ప్రదానం చేశారు. ఈ పురస్కార గ్రహీతలకు రాష్ట్రపతి తన సంతకంతో కూడిన ఒక "సనదు(పట్టా)" మరియు ఒక పతకం ప్రదానం చేస్తాడు. ఈ పురస్కారం క్రింద ఎలాంటి నగదు మంజూరు చేయరు. [[భారత రాజ్యాంగం]] యొక్క ఆర్టికల్ 18(1) ప్రకారం ఈ పురస్కార గ్రహీతలెవ్వరూ తమ పేరు ముందు, వెనుక భారతరత్న అని పేర్కొనరాదు.<ref>{{cite web|url=http://lawmin.nic.in/coi/coiason29july08.pdf|title=The Constitution of India|accessdate=19 May 2014|format=PDF|page=36|publisher=Ministry of Law and Justice (India)|archiveurl=https://web.archive.org/web/20140909230437/http://lawmin.nic.in/coi/coiason29july08.pdf|archivedate=9 September 2014}}</ref>,<ref name="scheme"/> భారతరత్న పొందిన పౌరులకు 7వ స్థాయి గౌరవం లభిస్తుంది.<ref>{{cite web|url=http://rajyasabha.nic.in/rsnew/guidline_govt_mp/chap11.pdf|title=Indian order of precedence|accessdate=19 May 2014|publisher=Rajya Sabha Secretariat|format=PDF|page=1|archiveurl=https://web.archive.org/web/20140704022423/http://rajyasabha.nic.in/rsnew/guidline_govt_mp/chap11.pdf|archivedate=4 July 2014}}</ref>
 
భారతరత్న పురస్కారం ప్రకటించినట్లు ఎన్ని ప్రకటనలు వెలువడినా, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు ప్రచురించే గెజిట్‌లో అధికారికంగా ప్రకటించిన తర్వాతనే ఈ పురస్కారం అధికారికంగా లభించినట్లు భావిస్తారు.<ref name="award1"/><ref name="award2"/>
==వివాదాలు==
భారతరత్న పురస్కార ప్రదానంపై అనేక వివాదాలు ముసురుకున్నాయి. మరియు అనేక [[ప్రజా ప్రయోజన వ్యాజ్యం|ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు]] నమోదు కాబడ్డాయి{{sfn|Edgar|2011|p=C-105}}{{sfn|Basu|2010|p=132}}<ref name="Ind2D"/><ref name="SachinRTI"/><ref name="DCBR"/>.
"https://te.wikipedia.org/wiki/భారతరత్న" నుండి వెలికితీశారు