భారతరత్న: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 81:
నిబంధనల ప్రకారం భారతరత్న పురస్కారానికి రాష్ట్రపతికి, ప్రధానమంత్రి మాత్రమే సిఫార్సులు చేసే హక్కు ఉంది.<ref name="scheme"/> వివిధ రాజకీయ పార్టీలు తమ ప్రముఖ నాయకుల పేర్లను ఎన్నోసార్లు సిఫార్సుకు డిమాండ్లు చేస్తూనే ఉన్నాయి. జనవరి 2008లో, [[భారతీయ జనతా పార్టీ]] నాయకుడు [[ఎల్.కె.అద్వానీ]], మాజీ ప్రధానమంత్రి [[అటల్ బిహారీ వాజపేయి]]కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు లేఖ రాశారు. <ref name="pm"/><ref>{{cite news|url=http://www.telegraphindia.com/1080110/jsp/frontpage/story_8765534.jsp|title=Uneasy lies crown that awaits Ratna—Advani proposes Vajpayee's name, method and timing fuel murmurs|newspaper=The Telegraph (Calcutta)|location=Calcutta|date=10 January 2008|accessdate=19 May 2014|author=Chatterjee, Manini|archiveurl=https://web.archive.org/web/20140521031231/http://www.telegraphindia.com/1080110/jsp/frontpage/story_8765534.jsp|archivedate=21 May 2014}}</ref> ఇది జరిగిన వెంటనే [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)]] తమ నాయకుడు, [[బెంగాల్]] మాజీ ముఖ్యమంత్రి [[జ్యోతి బసు]]కు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. బసు భారతదేశంలోనే అత్యంత ఎక్కువసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకునిగా రికార్డు సృష్టించిన వ్యక్తి. అయితే తనకు భారత రత్న వద్దనీ, అందుకు తాను అర్హుణ్ణి కాదనీ, దాని వల్ల ఆ పురస్కారానికి గౌరవం తగ్గుతుంది అని వ్యాఖ్యానించారు.<ref name="cmwb"/> <ref>{{cite news|url=http://www.dnaindia.com/india/report-jyoti-basu-can-be-given-bharat-ratna-cpi-m-1144394|title=Jyoti Basu can be given Bharat Ratna: CPI (M)|date=11 January 2008|accessdate=19 May 2014|location=Kolkata|publisher=Daily News and Analysis|agency=Press Trust of India|archiveurl=https://web.archive.org/web/20140521032255/http://www.dnaindia.com/india/report-jyoti-basu-can-be-given-bharat-ratna-cpi-m-1144394|archivedate=21 May 2014}}
* {{cite news|url=http://www.hindu.com/2008/01/13/stories/2008011350130100.htm|title=Jyoti Basu "not in the race"|newspaper=The Hindu|agency=Press Trust of India|date=13 January 2008|accessdate=19 May 2014|location=Kolkata|archiveurl=https://web.archive.org/web/20140331181337/http://www.hindu.com/2008/01/13/stories/2008011350130100.htm|archivedate=31 March 2014}}
</ref> Similar demands were made by [[Teluguతెలుగు Desamదేశం Partyపార్టీ]], [[Bahujanబహుజన్ Samajసమాజ్ Party]]పార్టీ, andశిరోమణి [[Shiromaniఅకాలీ Akaliదళ్ Dal]]వంటి forప్రాంతీయ theirరాజకీయ respectiveపార్టీలు leadersకూడా తమ తమ నాయకులైన [[Nఎన్. Tటి. Rama Raoరామారావు]], [[Kanshi Ramకాన్షీరామ్]], andప్రకాష్ [[Parkashసింగ్ Singhబాదల్ Badal]]లకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.<ref>{{cite web|url=http://www.thestatesman.net/news/26456-bharat-ratna-losing-its-sanctity.html|title=Bharat Ratna losing its sanctity?|publisher=The Statesman|date=24 November 2013|accessdate=19 May 2014|archiveurl=https://web.archive.org/web/20140520221105/http://www.thestatesman.net/news/26456-bharat-ratna-losing-its-sanctity.html|archivedate=20 May 2014}}</ref> Inసెప్టెంబరు September 20152015లో, regionalప్రాంతీయ politicalరాజకీయ partyపార్టీ అయిన [[Shiv Senaశివసేన]], demanded the award for theప్రముఖ independenceస్వతంత్ర్య activistసమరయోధుడు [[Vinayakవినాయక్ Damodarదామోదర్ Savarkarసావర్కర్]] statingకు thatపురస్కారం heఇవ్వాలని hadడిమాండు beenచేసింది. "deliberatelyఆయనను neglectedమునుపటి byప్రభుత్వాలు previousనిర్లక్ష్యం governments"చేశాయని butపేర్కొంది. hisఅయితే familyవినాయక్ clarifiedకుటుంబసభ్యులు that theyఅభ్యర్ధనను areతాము notసమర్ధించబోమనీ, makingవినాయక్ suchకు demandఅవార్డు andరావాలని thatతాము theడిమాండు freedom fighter is known forచేయట్లేదనీ, hisస్వాతంత్ర్యం contributionకోసం towardsదేశానికి independenceఆయన movementచేసిన andసేవలను didభారతరత్న notఇవ్వకపోతే needజాతి anమరచిపోదని awardస్పష్టం forచేయడం recognitionవిశేషం.<ref>{{cite news|url=http://articles.economictimes.indiatimes.com/2015-09-15/news/66568740_1_bharat-ratna-sena-president-uddhav-thackeray-sena-mp|title=Shiv Sena starts drive to collect 10 lakh signatures to get Bharat Ratna for Vinayak Damodar Savarkar|newspaper=The Economic Times|date=15 September 2015|accessdate=7 November 2015}}
*{{cite news|url=http://www.mid-day.com/articles/shiv-sena-demands-bharat-ratna-for-veer-savarkar/16534152|title=Shiv Sena demands Bharat Ratna for Veer Savarkar|newspaper=Mid-Day|agency=Press Trust of India|date=14 September 2015|accessdate=7 November 2015|location=New Delhi|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20150926065901/http://www.mid-day.com/articles/shiv-sena-demands-bharat-ratna-for-veer-savarkar/16534152|archivedate=26 September 2015|df=dmy-all}}
*{{cite news|url=http://indianexpress.com/article/cities/mumbai/savarkar-doesnt-need-an-award-for-recognition-says-grand-nephew/|title=Savarkar doesn’t need an award for recognition, says grand-nephew|newspaper=The Indian Express|accessdate=7 November 2015|location=Mumbai|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20151019223415/http://indianexpress.com/article/cities/mumbai/savarkar-doesnt-need-an-award-for-recognition-says-grand-nephew/|archivedate=19 October 2015|df=dmy-all}}</ref>
"https://te.wikipedia.org/wiki/భారతరత్న" నుండి వెలికితీశారు