సింధూ నది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
సింధూ నది ఒకరకంగా పాకిస్థాన్‌కు జీవనాడి! [[పాకిస్థాన్‌]]లోని [[పంజాబ్‌]] రాష్ట్రంతో సహా ఆ దేశంలోని మొత్తం 65శాతం భూభాగం సింధూ పరీవాహక ప్రాంతమే. ఆ ప్రాంతంలో నిర్మించిన కాలువల వ్యవస్థ, ప్రపంచంలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందింది. పాక్‌లోని 90శాతం ఆయకట్టు ఈ కాలువల ద్వారానే సస్య శ్యామలమవుతోంది. పాకిస్థాన్‌లోని మూడు అతి పెద్ద డ్యాములు, అనేక చిన్నాచితకా డ్యాములు సింధూ పరీవాహక ప్రాంతంలోనివే. సింధూ నది పాక్‌ విద్యుత్తు అవసరాలను, తాగు, సాగునీరు అవసరాలను తీర్చే కామధేనువు. ఈ డ్యాముల్లో '''[[తర్బేల ఆనకట్ట]]''' ఒకటి.
 
==మూలాలు==
 
==బయటి లంకెలు==
 
 
{{భారతదేశ నదులు|state=collapsed}}
{{సింధూనది}}
"https://te.wikipedia.org/wiki/సింధూ_నది" నుండి వెలికితీశారు