మర ప్రజ్ఞ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (3), ) → ) using AWB
పంక్తి 1:
'''మెషీన్ లెర్నింగ్ ''' లేదా '''మర ప్రజ్ఞ ''' మనుషుల ప్రమేయం లేకుండా ఒక కంప్యూటర్‌ ప్రోగామ్‌ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని, సమస్యలకు సరైన సమాధానాలను కనిపెట్టగలిగే సామర్థ్యాన్ని సంతరించుకున్న సైన్స్‌ విజ్ఞాన విభాగాన్ని మెషిన్‌ లర్నింగ్‌ (మర ప్రజ్ఞ) అంటారు.<ref>{{Cite journal|last=Samuel|first=Arthur|date=1959|title=Some Studies in Machine Learning Using the Game of Checkers|url=https://doi.org/10.1147/rd.33.0210|journal=IBM Journal of Research and Development|volume=3|issue=3|pages=|doi=10.1147/rd.33.0210|via=}}</ref> నిర్ణయాలకు కావాల్సిన పూర్వపు డేటాను శోధించి, విశ్లేషించడానికి అవసరమైన శక్తిని ఈ ప్రోగ్రామ్‌లు కలిగి ఉండటం మెషిన్‌ లర్నింగ్‌ ప్రత్యేకత.
==వివరాలు==
కంప్యూటర్లు పనిచేయడానికి అవసరమైన అల్గారిథమ్‌ (క్రమసూత్ర పద్ధతి) రచన, నిర్మాణం, డెవలప్‌మెంట్‌లను చేయగలిగిన మెషిన్‌ లర్నింగ్‌ నిపుణుల అవసరం వేగంగా పెరుగుతోంది. ప్రతి దానికీ మనుషులు విడిగా ప్రోగ్రామ్‌లు రాసే అవసరం లేకుండా కంప్యూటర్లే స్వయంగా ప్రోగ్రామ్‌లను చేయడం మెషిన్‌ లర్నింగ్‌తో సాధ్యమవుతుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (కృత్రిమ మేధ) రంగంలోని కంప్యుటేషనల్‌ లర్నింగ్‌ (గణన ప్రజ్ఞ), ప్యాటర్న్‌ రికగ్నిషన్‌ (రీతుల మాన్యత) ల మిశ్రమమే మెషిన్‌ లర్నింగ్‌ (మర ప్రజ్ఞ).
===వివిధ రకాలు===
మనకు కావాల్సిన ఫలితాల ఆధారంగా మెషిన్‌ లర్నింగ్‌ అల్గారిథమ్‌ను ప్రధానంగా మూడు రకాలుగా గుర్తించవచ్చు.
పంక్తి 12:
#డేటా సైన్స్‌లో ప్రధానంగా డేటా విశ్లేషణ ఉంటుంది. ఇందులో ఆర్‌ అనే ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజిని ఉపయోగిస్తారు.
#మెషిన్‌ లర్నింగ్‌లో మనుషుల కన్నా కంప్యూటర్లు నడిపే ప్రోగ్రామ్‌లకు ప్రాధాన్యం ఉంటుంది.
#డీప్‌ లర్నింగ్‌ అంటే దృశ్య, శ్రవణ, పాఠ్య మాధ్యమాల్లోని డేటాను విశ్లేషించి, వర్గీకరణ చేసే మెషిన్‌ లర్నింగ్‌లోని ఉపరంగం. ఇది న్యూరల్‌ నెట్‌వర్క్‌ అర్కిటెక్చర్‌ మీద ఆధారపడి పనిచేస్తుంది.
#ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అనేది న్యూరల్‌ నెట్‌వర్క్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, డీప్‌ లర్నింగ్‌లతో కూడిన కుటుంబానికి పెద్దలాంటిది. ఇది కంప్యూటర్లను మనుషుల్లా వివేకంతో కూడుకున్నవిగా అభివృద్ధి చేసే వ్యవస్థ.
 
"https://te.wikipedia.org/wiki/మర_ప్రజ్ఞ" నుండి వెలికితీశారు