మహారాష్ట్ర: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మహారాష్ట్ర చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎బ్యాంకింగ్, సినిమాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భీమా → బీమా using AWB
పంక్తి 274:
 
భారతదేశానికి ఆర్థిక రాజధాని, సినిమా రాజధాని ముంబాయి నగరమేనని అంటారు.
దాదాపు అన్ని పెద్ద బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, భీమాబీమా సంస్థలు, వాణిజ్య సంస్థల ప్రధాన కార్యాలయాలు ముంబాయ నగరంలో ఉన్నాయి. ముంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ దేశంలో షేర్ మార్కెట్ లావాదేవీల కేంద్రం. ఇది [[ఆసియా]]లో అత్యంత పురాతనమైనది.
 
ముంబాయిలో సినిమా పరిశ్రమను [[బాలీవుడ్]] అని చమత్కరిస్తుంటారు. ([[అమెరికా]]లోని [[హాలీవుడ్]]ను పురస్కరించికొని). హిందీ సినిమాలకు, టెలివిజన్ పరిశ్రమకు ఇది ప్రధాన కేంద్రం.
"https://te.wikipedia.org/wiki/మహారాష్ట్ర" నుండి వెలికితీశారు