"మాలిక్ మక్బూల్" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అష్ఠ → అష్ట using AWB
(Jiksaw1 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2299017 ను రద్దు చేసారు)
ట్యాగు: రద్దుచెయ్యి
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అష్ఠ → అష్ట using AWB)
ఫిరోజ్ షా సింధుదేశపు దండయాత్ర సందర్భమున 6 నెలలు ఎట్టి వార్తలు లేవు. విషమపరిస్థితులలో ఢిల్లీని పలువురి కుతంత్రములనుండి కాపాడి సుల్తానుకు మక్బూల్ మరింత విశ్వాసపాత్రుడయ్యాడు. సంతసించిన సుల్తాను మక్బూలే నిజమైన సుల్తాను అని పొగిడాడు. ఒక సందర్భమున తురుష్క కోశాధికారి ఐన్ ఇ మహ్రుతో విభేదములు వచ్చి అతనిని తొలగించుటకు మక్బూల్ పట్టుబట్టగా సుల్తానుకు అలా చేయక తప్పలేదు. అప్పటినుండి మక్బూలే కోశాధికారిగా వ్యవహరించాడు. ఈతని జెనానాలో 2,000 మంది ఉంపుడుగత్తెలున్నారు.
 
మక్బూల్ 1372లో చనిపోయాడు. ఈతని సమాధి [[భారత దేశము|భారతదేశము]]<nowiki/>లోని మొదటి అష్ఠకోణపుఅష్టకోణపు కట్టడము. ఇది ఢిల్లీలో [[హజరత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా]] దర్గా సమీపములో ఉంది.<ref>Tomb of Telanga Nawab: Anon (1997) Delhi, The Capital of India; Asian Educational Services. pp. 85. ISBN 81-206-1282-5, 9788120612822</ref>.ఆక్రమణలవల్ల, నిర్లక్ష్యమువల్లను సమాధి శిథిలావస్థలో ఉన్నది<ref>http://thespeakingarch.com/tomb_of_tilangani/</ref>.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2324023" నుండి వెలికితీశారు