విష్ణువు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 80:
* యమునా-సరస్వతుల సంగమంనందు విష్ణుపూజ సకల అభీష్ట ప్రదాయకము అని వరాహపురాణం నొక్కి వక్కాణిస్తోంది.
* విష్ణుమందిరాలు, విష్ణుభక్తులు గురించి వివరిస్తోంది [[వామన పురాణము|వామనపురాణం]].
 
బ్రహ్మపురాణం వాస్తవానికి మహావిష్ణువు యొక్క మాహాత్మ్యాన్ని తెలియజేస్తుంది. ఇందులో నైమిశారణ్యం వర్ణన, మహాప్రళయ-అవాంతర ప్రళయాలు, శునశ్శేఫ చరితం, హరిశ్చంద్ర, సగర, భగీరథులు యొక్క చరిత్ర, గోదావరి నది పవిత్రత, ఆత్రేయ ఋషి వృత్తాతం, వసుదేవుని యొక్క పుట్టుక, భూగోళ,సప్త ద్వీప వర్ణన, దధీచి మహర్షి వృత్తాతం, సముద్ర స్నానవిధి, సూర్య పూజా మహాత్మ్యం, కామదహనం, పార్వతీ స్వయంవరం, నరసింహ స్వామి పూజా విధానం, ఇంద్రద్యుమ్న యొక్క చరితం, పూరీ జగన్నాథ క్షేత్రం వర్ణన, ఉమామహేశ్వర స్తోత్రం, అహల్య వృత్తాతం, సరస్వతీదేవి వృత్తాతం, క్షీరసాగర మథనం, మార్కండేయ ప్రభావం, వరాహ, నరసింహ, దత్తాత్రేయ, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణావతారాల వర్ణన మరియు విశ్వామిత్రుని తపస్సును భంగపరచడం ద్వారా శాపవశము వలన అప్సరసలు నదులుగా రూపం పొందుట మొదలైన అనేక విషయాలు బ్రహ్మపురాణం నందు ఉన్నాయి.
 
== మత సాంప్రదాయాలు ==
"https://te.wikipedia.org/wiki/విష్ణువు" నుండి వెలికితీశారు