రంగారెడ్డి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రంగారెడ్డి జిల్లా చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జనవరి 13, 1919 → 1919 జనవరి 13, లు నుండి → ల నుండి, విబేధిం → విభే using AWB
పంక్తి 69:
=== వికారాబాదు జిల్లాలో చేరిన మండలాలు.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> ===
[[దస్త్రం:Indian Airlines VT-SCF at Rajiv Gandhi Airport, Jan 2012 (2).jpg|thumb|రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం|250px]]
{{Div col|cols=2}}
* [[మర్పల్లి]]
* [[మోమిన్‌పేట్‌]]
పంక్తి 88:
 
=== రంగారెడ్డి జిల్లాలోని మండలాలు.<ref name="”మూలం”2">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> ===
{{Div col|cols=4}}
# [[హయాత్‌నగర్‌|హయత్‌నగర్‌]]
# [[ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి|ఇబ్రహీంపట్నం]]
పంక్తి 117:
# [[కడ్తాల్ (ఆమన‌గల్)|కడ్తాల్]]*
{{Div end}}
<nowiki>*</nowiki>గమనిక:రంగారెడ్డి జిల్లాలోని 14 పాత మండలాలుతో పాటు15 నుండి 17 వరకు గల మూడ మండలాలు కొత్తగా ఏర్పడినవి.18 నుండి 24 వరకు గల ఏడు మండలాలు [[మహబూబ్ నగర్ జిల్లా|మహబూబ్‌నగర్]] జిల్లా నుండి విలీనంకాగా,25 నుండి 27 వరకు గల మూడు మండలాలు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గ్రామాలుగ్రామాల నుండి కొత్తగా ఏర్పడినవి.
 
== రవాణా వ్వవస్థ ==
పంక్తి 150:
 
=== మర్రి చెన్నారెడ్డి ===
;'''ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ మరియు తమిళనాడు రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి వికారాబాదు సమీపంలోని సిర్పూర్ గ్రామంలో జనవరి1919 13,జనవరి 1919న13న జన్మించాడు. 1969లో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజాసమితి పార్టీ స్థాపించి అన్ని సీట్లలో విజయం సాధించాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. తమిళనాడు గవర్నరుగా ఉంటూ 1996లో మరణించాడు.'''
;కొండా వెంకట రంగారెడ్డి
;స్వాతంత్ర్య సమరయోధుడు, 2సార్లు ఆంధ్రమహాసభలకు అధ్యక్షత వహించిన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో పలు మంత్రిపదవులు, ఉప ముఖ్యమంత్రిపదవి నిర్వహించిన ప్రముఖ తెలంగాణ దురంధరుడు కొండా వెంకట రంగారెడ్డి. రంగారెడ్డి జిల్లాకు ఈ పేరు ఇతని మీదుగానే పెట్టబడింది.<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగు యోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సొసైటీ ప్రచురణ, ప్రథమ ముద్రణ 2006, పేజీ 240</ref> 1890 డిసెంబరులో జన్మించిన కె.వి.రంగారెడ్డి 1970 జూలైలో మరణించాడు.
పంక్తి 159:
;రజాకార్ల మితిమీరిన అకృత్యాలను, నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన ప్రముఖ విమోచనోద్యమనేత మాధవరెడ్డి 1932 జూలై 31న హయత్‌నగర్ మండలంలో జన్మించాడు. రంగారెడ్డి జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశాడు.
;టి.దేవేందర్ గౌడ్
;రంగారెడ్డి జిల్లాపరిషత్తు చైర్మెన్‌గాను, 3 సార్లు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడుగాను పనిచేసి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో అనేక మంత్రిపదవులను చేపట్టిన రాజకీయ నాయకుడు తూళ్ళ దేవేందర్ గౌడ్ మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామంలో 1953, మార్చి 18న జన్మించాడు.<ref>http://www.goudsinfo.com/famous-Devendergoud.htm</ref> ప్రారంభం నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉండి 2009లో తెలంగాణా అంశంతో విబేధించివిభేదించి నవతెలంగాణ పార్టీ స్థాపించాడు. ఆ తర్వాత దాన్ని ప్రజారాజ్యంలో విలీనం చేశాడు. 2009 ఎన్నికలలో స్వయంగా శాసనసభకు, పార్లమెంటుకు ప్రజారాజ్యం తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యాడు. చివరికి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరినాడు.
;కాటం లక్ష్మీనారాయణ
;సబితా ఇంద్రారెడ్డి
"https://te.wikipedia.org/wiki/రంగారెడ్డి_జిల్లా" నుండి వెలికితీశారు