లాలాజలం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , ) → ) , ( → ( using AWB
పంక్తి 15:
ఈ రోజుల్లో చిన్న పిల్లలకు కళ్ళద్ధాలు పెట్టకోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అటువంటి పిల్లలకు రోజూ ఉదయంలేవగానే వారినోటిలోని లాలాజలం వారికంటికి కాటుకలాగా పెట్టండి. ఇలా మూడునెలలు చేస్తే పిల్లలు కళ్ళద్ధాలు పెట్టుకునే అవస్థ తప్పుతుంది.
అతిభయంకరమైన చర్మవ్యాధులు కూడా లాలాజలం పూయడం వలన నయమౌతాయి. సొరియాసిస్ కూడా నయమైన సంఘటనలు ఉన్నాయి
భగవంతుడు మన నోట్లోనే మన జబ్బులకు ఔషధాన్ని ఏర్పాటుచేశాడు. ఇంత గొప్ప ఔషధన్ని మన అలవాట్లవల్ల ఉమ్మి, ఉమ్మి వృధా చేసుకుంటున్నాం. ఇది స్వతసిద్దంగా భగవంతుడు మన నోట్లో ఏర్పాటుచేసిన ఔషధం. jaibhaarat.org
 
==ఉమ్మేస్తే రూ.వెయ్యి జరిమానా==
స్వైన్‌ఫ్లూతో వణికిపోతున్న పుణె నగరంలో వ్యాధిని అరికట్టడానికి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే రూ.1000 జరిమానా విధించనున్నట్లు నగర పాలక సంస్థ ప్రకటించింది. అంతకుముందు ఈ జరిమానా రూ.25గా ఉండేది. ఉమ్మిలో వైరస్ ఎనిమిది నుంచి తొమ్మిది గంటలదాకా సజీవంగా బతికుండే అవకాశం ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. (ఈనాడు27.9.2009)
{{wiktionary}}
 
"https://te.wikipedia.org/wiki/లాలాజలం" నుండి వెలికితీశారు