మన ఊరు - మన ప్రణాళిక (పథకం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
# గ్రామ పంచాయితీలలో అవగాహన కల్పించడం మరియు సామర్ధ్యాల పెంపు ద్వార వీటిని బలోపేతం చేయడం.
# ప్రజల భాగస్వామ్యం పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని పెంపొందించు దిశగా గ్రామసభలను బలోపేతం చేయడం.
 
== రెండోసారి ==
2017 ఫిబ్రవరి 6 నుంచి 22 వరకు రెండో దశ మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 545 గ్రామీణ మండలాల్లో, 8,684 గ్రామాల్లో నిర్వహించారు. గ్రామాల వారీగా సంక్షేమ ప్రణాళికలను తయారుచేయటంతోపాటు, ప్రజల సంక్షేమావసరాల గుర్తింపే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది.<ref name="మళ్లీ మన ఊరు–మన ప్రణాళిక">{{cite news|last1=సాక్షి|first1=హైదరాబాద్ సిటీ|title=మళ్లీ మన ఊరు–మన ప్రణాళిక|url=https://www.sakshi.com/news/hyderabad/our-plan-for-our-village-448103|accessdate=29 March 2018|date=8 February 2017}}</ref>
 
== మూలాలు ==