శ్రీరామచంద్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నేపధ్య → నేపథ్య, → (10), ( → ( (2) using AWB
పంక్తి 35:
}}
 
[[శ్రీరామచంద్ర]] ప్రముఖ వర్థమాన సినీ నేపధ్యనేపథ్య [[గాయకుడు]], [[నటుడు]], డబ్బింగ్ ఆర్టిస్ట్.
 
==జీవిత విశేషాలు==
పంక్తి 42:
==గాయకుడిగా==
శ్రీరామచంద్ర 2005 నుంచే పాటలు పాడుతున్నాడు. 2010లో ఇండియన్ ఐడల్‌లో విజయం సాధించడంతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇండియన్ ఐడల్‌లో పాల్గొన్న సమయంలో గెస్ట్‌లుగా వచ్చిన పలువురు ఆయన పాటలకు మంత్రముగ్ధులై ప్రశంసిస్తే మరికొందరు ఆయనతో కలసి స్టెప్పులేశారు. ఇంకొందరు తమకు ఇష్టమైన పాటను పాడించుకున్నారు. సంజయ్‌దత్, జాన్ అబ్రహాంలతోపాటు హేమమాలిని, బిపాసా బసు, [[కత్రినా కైఫ్]], ప్రియాంక చోప్రా లాంటి సుందరాంగులు శ్రీరామ్ గాత్రానికి జోహార్లు పలికారు. అనూమాలిక్, సంగీత దర్శకుడు సలీం మర్చంట్‌లాంటి వారి నుంచి ఎన్నో ప్రశంసలందుకున్నారు. ఆయన పాడిన పాటలెన్నో విశేష ప్రేక్షకాదరణ పొందాయి.
ఎన్నో విజయవంతమైన సినిమా పాటలు శ్రీరామచంద్ర ఖాతాలో ఉన్నాయి. కేవలం [[తెలుగు సినిమా|తెలుగు]]<nowiki/>లోనే కాకుండా [[హిందీ సినిమా రంగం|హిందీ]], [[తమిళ భాష|తమిళ్]], [[కన్నడ భాష|కన్నడ]] భాషల్లోనూ ఆయన [[పాటలు]] పాడారు. ఇప్పటి వరకూ అన్ని భాషల్లో కలిపి రెండొందలకు పైగా పాటలు పాడాడు. స్లోగా సాగే యుగళగీతాలు పాడడంలో శ్రీరామచంద్రది ప్రత్యేకశైలి.
 
==నటుడిగా==
పంక్తి 48:
 
==ప్రత్యేకతలు, విజయాలు==
* ఫైనలిస్ట్, ఫస్ట్ రన్నరప్ జోజీత వోయి సూపర్‌స్టార్-2 (2012),
* ఈటీవీ నిర్వహించిన ఒక్కరే పాటల పోటీల విజేత (2008),
* స్టార్‌ప్లస్ వాయిస్ ఆఫ్ ఇండియా సెమీ ఫైనలిస్టు (2007),
* ఈటీవీ సై ఫైనలిస్టు. (2006-07)
* సంగం కళా గ్రూప్ పోటీల్లో మొదటిస్థానం. (2006)
* బిగ్ ఎఫ్.ఎం. పోటీల్లో వాయిస్ ఆఫ్ ఆంధ్రగా ఎంపిక.
* రిలాక్స్ సాంగ్స్ పోటీల్లో రన్నరప్,
* ఆంధ్రరాగం పోటీలో విజేత
* సింగపూర్, దుబాయ్, లండన్‌లతో పాటు ఇప్పటికి 200కు పైగా స్టేజీ షోలు.
 
==అందుకున్న అవార్డులు==
"https://te.wikipedia.org/wiki/శ్రీరామచంద్ర" నుండి వెలికితీశారు