షేక్ ఖాదర్‌బాషా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (5), ( → ( using AWB
పంక్తి 1:
'''షేక్ ఖాదర్‌బాషా''' [[తెలుగు]] రచయిత మరియు ఉపాధ్యాయులు. ఈయన "షేక్ బాష" కలం పేరుతో రచనలు చేస్తూంటారు.
==జీవిత విశేషాలు==
ఆయన [[విశాఖపట్నం జిల్లా]] [[అనకాపల్లి]]లో [[1967]] [[జూన్ 30]] న సున్నీ బీబి, పీరు సాహెబ్‌ దంపతులకు జన్మించారు.ఆయన ఎం.ఏ. (హింది), ఎం.ఏ (పాలిటిక్స్‌) లను చేసారు. ఆయన హింది పండిట్ (సాహిత్యరత్న) శిక్షణ పొందారు. ఉపాధ్యాయులుగా ఉద్యోగం చేస్తున్నారు. ఈయన లక్ష్యం అనాథలైన బాలబాలికలను ఆదుకోవడం.
 
==రచనా వ్యాసంగము==
పంక్తి 7:
 
==వనరులు==
* [[సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌]] రచించిన [[అక్షర శిల్పులు]] అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 -ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా [[వినుకొండ]] - 522647. పుట 51
 
==మూలాల జాబితా==
"https://te.wikipedia.org/wiki/షేక్_ఖాదర్‌బాషా" నుండి వెలికితీశారు