షేక్ మహబూబ్ బాషా, నెల్లూరు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కూడ → కూడా , ( → ( using AWB
పంక్తి 1:
;బాషా మహబూబ్‌ షేక్‌ నెల్లూరు ....వీరు వ్రాసిన కవితలు, కథలు, కథానికలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురితం అయ్యాయి. . కొన్ని కథానికలు ఇతర భాషల్లోకి అనువదించబడి ఆయా భాషా పత్రికలలో కూడకూడా ప్రచురితం అయ్యాయి.
 
==బాల్యము==
బాషా మహబూబ్‌ షేక్‌ [[నెల్లూరు జిల్లా]] [[నందవరం]]లో 1961 మే 28న జన్మించారు. వీరి తల్లితండ్రులు: షేక్‌ మహబూబ్‌బీ, షేక్‌ మస్తాన్‌ సాహెబ్‌. చదువు: బి.ఎ (లిట్)., ఎంఎ., బిఎ.ఎం.యస్‌. ఉద్యోగం: 'హైదారాబాద్‌ మిర్రర్‌' దినపత్రిక విజయవాడ ఎడిషన్‌ బాధ్యత వహించారు.
 
==రచనా వ్యాసంగము==