సంక్రాంతి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →ఉత్తరాయణం, దక్షిణాయనం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నుండీ → నుండి using AWB |
||
పంక్తి 7:
[[File:Earth-lighting-winter-solstice EN.png|శీతాకాలము అయనాంతం|right|thumb]]
{{main|ఉత్తరాయణం}}
[[సూర్యుడు]] [[మకర రాశి]]లోకి ప్రవేశించే కాలమే [[మకర సంక్రమణము]]. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఆ తరువాత [[కుంభ రాశి|కుంభ]], [[మీన రాశి|మీన]], [[మేష రాశి|మేష]],[[వృషభ రాశి|వృషభ]], [[మిథున రాశి|మిథున]] రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము. [[శారీరక పరిశ్రమ]]కు, [[పూజ]]లకు, [[సాధన]]లకు, కృషికి అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయనము.[[కర్కాటక రాశి]]లోకి సూర్యుడు ప్రవేశించిన
"సంక్రాంతి" లేదా "సంక్రమణం" అంటే చేరుట అని అర్ధం. జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో "సంక్రాంతి"ని ఇలా విర్వచించారు - ''తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః'' - [[మేషం]] మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి <ref name="saptagiri">"సంక్రాంతి" - రచన: పి.బి. వకుళ - [[సప్తగిరి]] మాసపత్రిక - జనవరి 2008 - [[తిరుమల తిరుపతి దేవస్థానములు]] ప్రచురణ</ref>- సూర్యుని చలనంలో (రధయాత్రలో) ఘట్టాలు నాలుగు. అవి మేష, తుల, కటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని "సంక్రాంతి పండుగ"గా వ్యవహరిస్తారు.[[మార్గశిరం]] పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది.
|