సంఖ్యానుగుణ వ్యాసములు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భీమా → బీమా , బౌద్ద → బౌద్ధ, → (2) using AWB
పంక్తి 199:
* [[త్రివిధ ఋషులు]] : త్రివిధ ఋషులు - బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షి
* [[త్రిశక్తి దేవతలు]] : 1.లక్ష్మీ 2. పార్వతి. 3. సరస్వతి.
* [[త్రిపిటకములు]] : (భౌద్ధ మత సంబంధమైనవి) అవి. 1.సుత్త పిటకము, 2. వినయ పిటకము, 3. అభిధమ్మ పిటకము (బౌద్దంబౌద్ధం)
* [[త్రిక్షారములు]] : మూడువిధాలైన క్షారములు 1,సజ్జాక్షారము, 2. యవాక్షారము, 3. వెలిగారము
* [[ధనగతి త్రయము]] : 1.దానము. 2. భోగము. 3.నాశము. <br />సంపాదించిన ధనాన్ని ఉపయోగించాలి అనగా అనుబవించాలి. <br />లేదా దానం చేయాలి. ఈ రెండు చేయకుంటే అది నాశనమౌతుందని దీని అర్థము.
పంక్తి 365:
* [[సప్త తత్వములు]] : 1.సత్యము. 2.బ్రహ్మము.3.విలంబితమానము.4.పక్షులు,5.వస్తువు,6.స్వభావము,7.సత్యాదిగుణము
* [[సప్తదేహ పుణ్య కార్యములు]] : 1.మనస్సు, దేవుని యందు భక్తి కలుగుట. 2.నోరు. దేవుని నామము స్మరించుట.3.చేతులు, దేవుని పూజించుట.4.కాళ్ళు,. దేవాలయమునకు వెళ్ళుట.5.కనులు. దేవుని కనులార గాంచుట.6.చెవులు. దేవుని కథలు వినుట.7.శిరము. దేవునికి వందనము చేయుట చేసిన పుణ్యము.
* [[సప్తసరస్వతులు]]: 1. సుప్రభ (పుష్కర క్షేత్రము) 2. కాందనాక్షి ([[నైమిశారణ్యం|నైమిశారణ్యము]]) 3. విశాల ([[గయ|గయా]] క్షేత్రము) 4. మనోరమ (ఉత్తర కోసలము) 5. ఓఘవతి ([[కురుక్షేత్రం|కురుక్షేత్రము]]) 6. సురేణు ([[హరిద్వార్]]) 7. విమనోదక ([[హిమాలయాలు|హిమాలయము]]
* పాకయజ్ఞములు: ఏడు. 1. ఔపాసనము 2. వైశ్యదేవము 3. పార్వణము 4. అష్టక 5. మాసశ్రాద్ధము 6. సర్పబలి 7. ఈశానబలి.
 
==8==
పంక్తి 423:
 
==12==
* [[ద్వాదశ జ్యోతిర్లింగాలు]] - రామనాథస్వామి (రామేశ్వరము), మల్లికార్జున (శ్రీశైలము), భీమశంకర (భీమాబీమా శంకరం), ఘృష్ణీశ్వర (ఘృష్ణేశ్వరం), త్రయంబకేశ్వర (త్రయంబకేశ్వరం), సోమనాథ (సోమనాథ్), నాగేశ్వర (దారుకావనం (ద్వారక) ), ఓంకారేశ్వర-అమలేశ్వర (ఓంకారక్షేత్రం), మహాకాళ (ఉజ్జయిని), వైద్యనాథ (చితా భూమి (దేవఘర్) ), విశ్వేశ్వర (వారణాశి), కేదారేశ్వర (కేదారనాథ్)
* [[ద్వాదశదానములు]] : 1. ఔషదదానము /2. విద్యాదానము/3. అన్నదానము/4. ఫందాదానము/5. ఘట్టదానము/6. గృహదానము/7. ద్రవ్యదానము/8. కన్యాదానము/9. జలదానము/10. చాయదానము/11. దీపదానము/12. వస్త్రదానము/
* [[ద్వాదశదేవతారూపులు]] : (దైవసమానులు) 1.కన్నతండ్రి. 2. తనను పోషించినవాడు. 3. తనకు విద్య నేర్పినవాడు. 4. మంత్రమునుపదేశించినవాడు. 5. ఆపత్కాలమునందు ఆదుకున్నవాడు. 6. దారిద్ర్యమును పోగొట్టినవాడు. 7. భయమును పోగొట్టినవాడు. 8. కన్యాదానము చేసినవాడు. 9. జ్ఞానమునుపదేశించినవాడు. 10. ఉపకారము చేసినవాడు. 11. రాజు. 12. భగత్భక్తుడు. వీరందరూ దైవ సమానులు.