సంతకము: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎సంతకం విధానాలు, ఉద్దేశ్యాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ధృవ → ధ్రువ using AWB
పంక్తి 12:
 
 
చట్టబద్ధమైన డాక్యుమెంట్లు చాలా దేశాలలో ఒక [[పబ్లిక్ నోటరీ]] సమక్షంలో సంతకం చేయించి రికార్డు చేయబడతాయి. ఇలా చేయడం వలన ఆ డాక్యుమెంట్లకు చట్టపరంగా విశ్వసనీయత లభిస్తుంది. [[నిరక్షరాస్యత|అక్షర జ్ఞానం]] లేని వ్యక్తి అక్షరాస్యుడైన మరొక వ్యక్తి సమక్షంలో (సాక్ష్యంగా) డాక్యుమెంట్ మీద ఏదో ఒక "గుర్తు" (often an "X" but occasionally a personalized symbol) పెట్టడం జరుగుతుంది. ఇది ఆ వ్యక్తి వ్యక్తిగతంగా ఆ డాక్యుమెంటుకు బాధ్యత తీసుకొన్నట్లు తెలియజేయడానికి అన్నమాట. కొన్ని దేశాలలో నిరక్షరాస్యుడైన వ్యక్తి [[వ్రేలి ముద్ర]] వేయడం జరుగుతుంది. ఈ వ్రేలి ముద్రకూడా మరొక అక్షరాస్యుడైన సాక్షి సంతకంతో ధృవీకరింపబడాలిధ్రువీకరింపబడాలి.
 
 
"https://te.wikipedia.org/wiki/సంతకము" నుండి వెలికితీశారు