సకలతత్వార్థదర్పణము: కూర్పుల మధ్య తేడాలు

SakalathatvaDharpanamu.pdfను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Natuur12. కారణం: (Per c:Commons:Deletion requests/File:SakalathatvaDharpanamu.pdf).
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది., కు → కు , → using AWB
పంక్తి 24:
}}
 
'''సకలతత్వార్థదర్పణము''' 1925 సంవత్సరంలో పునర్ముద్రించబడిన వేదాంతశాస్త్ర [[నిఘంటువు]]. ఇందులో [[వేదాంతశాస్త్రం]] కు సంబంధించిన చాలా పదాలను చక్కగా నిర్వచించారు. దీనిని [[సందడి నాగదాసు]] రచించగా [[చెన్నపురి]]లోని బరూరు త్యాగరాయ శాస్త్రులు అండ్ సన్ వారి స్వకీయ గీర్వాణభాషారత్నాకర ముద్రాక్షరశాల యందు ముద్రించబడినదిముద్రించబడింది. సుమారు 214 పేజీలున్న ఈ గ్రంథము అప్పటి వెల ఒక రూపాయి మాత్రమే.
 
ఈ నిఘంటువు సకల ప్రజలకు అర్ధమయ్యే విధంగా వేదాంతశాస్త్రానికి సంబంధించిన తెలుగు పదాలు వాటి గురించి వివరణతో కూడిన అర్ధాన్ని అందించారు. అందువలన క్లిష్టమైన వేదాంతాల సారాన్ని అందుకోగలుగు తారని రచయితల ఆకాంక్ష.