సరిత: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), గా → గా , → (10) using AWB
పంక్తి 20:
తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నాయకిగా నటించి పేరు గాంచిన సరిత.. మలయాళ నటుడు ముఖేష్‌ను ప్రేమించి పెళ్లాడింది. వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. కొంత కాలం తరువాత సరిత, ముఖేష్ మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. ఫలితం విడాకులకు దారి తీసింది. 2009లో ముఖేష్ సరిత నుంచి వివాహ రద్దు కోరుతూ చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ కాలం సాగిన ఈ కేసు విచారణ రెండేళ్ల క్రితం ముఖేష్, సరితకు విడాకులు మంజూరు చేస్తూ తీర్పు నిచ్చింది.దీంతో ముఖేష్.. మిధుల అనే ఆమెను రెండో వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం చెల్లదంటూ నటి సరిత కేరళ, కొచ్చిలోని కుటుంబ సంక్షేమ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అందులో ఆమె పేర్కొంటూ చెన్నై కోర్టులో ముఖేష్ వివాహ రద్దు కోరుతూ వేసిన పిటీషన్‌పై విచారణ జరిగే సమయంలో తాను దుబాయిలో ఉన్నానన్నారు. దీంతో కోర్టు జారీ చేసిన నోటీసులను తాను అందుకోలేకపోయానని వివరించారు. తాను కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు విడాకులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.అందువలన ముఖేష్ రెండో వివాహం చెల్లదని తీర్పు ఇవ్వవలసిందిగా కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా సరిత, ముఖేష్‌లిద్దరూ 2015 మార్చి 4, గురువారం కొచ్చి కుటుంబ సంక్షేమ కోర్టుకు హాజరయ్యారు<ref>{{cite web |url= http://timesofindia.indiatimes.com/entertainment/malayalam/movies/news/Mukeshs-ex-wife-Saritha-faints-in-court/articleshow/46454237.cms|title="Mukesh's ex-wife Saritha faints in court |date= 4 March 2015|website= http://timesofindia.indiatimes.com|publisher=timesofindia |accessdate=4 March 2015}}</ref>.
==ఇతర విశేషాలు==
* ఈమె నటిగానే కాక డబ్బింగ్ కళాకారిణి గాకళాకారిణిగా కూడా రాణించింది.
 
==పురస్కారాలు==
పంక్తి 27:
* 1982 – [[Filmfare Award for Best Actress – Kannada|ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం – కన్నడం]] లో హోసా బెలాకు
* 1984 – [[Filmfare Award for Best Actress – Tamil|ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం – తమిళం]] లో అచామిలై అచామిలై
* 1985 - [[Filmfare Award for Best Actress – Kannada|ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం – కన్నడం]] లో ముగిల మల్లిగె
* 1986 - [[Filmfare Award for Best Actress – Kannada|ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం – కన్నడం]] లో మౌన గీతె
* 1989 - [[Filmfare Award for Best Actress – Kannada|ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం – కన్నడం]] లో సంక్రాంతి
 
పంక్తి 38:
 
===తమిళనాడు రాష్ట్ర పురస్కారాలు===
* తమిళనాడు రాష్ట్రం నుండి కలైమణి పురస్కారం
* 1979 – [[Tamil Nadu State Film Award for Best Actress|ఉత్తమ నటి పురస్కారం]] - ''Oru Vellaadu Vengaiyagiradhu''
* 1982 – ఉత్తమ నటి పురస్కారం - ''[[Agni Sakshi (1982 film)|Agni Sakshi]]''
* 1988 – ఉత్తమ నటి పురస్కారం - ''Poo Pootha Nandavanam''
 
===కర్ణాటక రాష్ట్ర పురస్కారాలు===
*1989-ఉత్తమ నటి పురస్కారం - [[Sankranthi]]
== నటించిన చిత్రాలు==
===తెలుగు===
*[[అర్జున్]]
* [[కోకిల (సినిమా)|కోకిల]] (1990)
* [[సత్యాగ్రహం (సినిమా)|సత్యాగ్రహం]] (1987)
* [[అమ్మ కావాలి]] (1985)
"https://te.wikipedia.org/wiki/సరిత" నుండి వెలికితీశారు