సాయి కొర్రపాటి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎సినిమా రంగం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో using AWB
పంక్తి 14:
 
== సినిమా రంగం ==
[[సీతారామరాజు|సీతారామ రాజు]], [[సుబ్బు (సినిమా)|సుబ్బు]], [[ఆది (సినిమా)|ఆది]], [[ఒక్కడు]] లాంటి అనేక సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశాడు. బళ్ళారిలో ప్రారంభమై, తర్వాత కర్ణాటక, రాయలసీమకు కూడా డిస్ట్రిబ్యూటరుగా మారాడు. నిర్మాత [[గుణ్ణం గంగరాజు]] తో పరిచయం ఏర్పడి ఆయనతో కలిసి [[అమ్మ చెప్పింది]] అనే సినిమా నిర్మించాడు. కానీ ఆ సినిమా ఆర్థికంగా అంత విజయం సాధించలేదు. తరువాత [[ఎం. ఎం. కీరవాణి|కీరవాణి]], [[ఎస్. ఎస్. రాజమౌళి|రాజమౌళి]]<nowiki/>తో పరిచయం ఏర్పడింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన [[ఈగ (సినిమా)|ఈగ]] సినిమా అతనికి నిర్మాతగా మంచిపేరు తెచ్చింది. దాని తర్వాత [[లెజెండ్]], [[ఊహలు గుసగుసలాడే]], [[దిక్కులు చూడకు రామయ్య]] లాంటి సినిమాలు నిర్మించాడు.
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/సాయి_కొర్రపాటి" నుండి వెలికితీశారు