సిమ్లా ఒప్పందం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) |
|||
పంక్తి 1:
సిమ్లా ఒప్పందం భారత పాకిస్తాన్ల మధ్య 1972 జూలై 2 న, [[హిమాచల్ ప్రదేశ్]] రాజధాని సిమ్లాలో కుదిరింది.<ref name="MEA_site">{{వెబ్ మూలము|url=http://www.mea.gov.in/bilateral-documents.htm?dtl/5541/Simla+Agreement|title=Simla Agreement|work=Bilateral/Multilateral Documents|publisher=Ministry of External Affairs, Government of India|accessdate=27 September 2013}}</ref> 1971 నాటి
తమ సంబంధాలను విషమం చేస్తున్న ఘర్షణలకు అంతం పలకాలనే రెండు దేశాల నిశ్చయానికి ఫలితంగా ఈ ఒప్పందం కుదిరింది. తమ పరస్పర సంబంధాలను మామూలు స్థాయికి తీసుకువెళ్ళడమే కాకుండా, [[భవిష్యత్తు]]లో ఈ సంబంధాలను నిర్దేశించే సూత్రాలను కూడా ఈ ఒప్పందం నిర్వచించింది.<ref name="IBN_40">{{వెబ్ మూలము|url=http://ibnlive.in.com/news/indopak-shimla-agreement-40-years-later/268913-3.html|title=Indo-Pak Shimla Agreement: 40 years later|date=2 July 2012|work=IANS|publisher=IBN Live, CNN IBN|accessdate=27 September 2013}}</ref>
|