మన ఊరు - మన ప్రణాళిక (పథకం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
 
'''మన ఊరు మన ప్రణాళిక పథకం''' [[తెలంగాణ రాష్ట్రం]] లోని [[గ్రామీణాభివృద్ధి|గ్రామాల అభివృద్ధి]] కోసం [[తెలంగాణ ప్రభుత్వం]] ప్రారంభించిన పథకం. ప్రభుత్వ నిధులు వృధా కాకుండా రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 19న [[సమగ్ర కుటుంబ సర్వే]] నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలోని ప్రజల వద్దకు వెళ్ళి వారి నుంచి ప్రతిపాదనలు సేకరించింది. ప్రజల సూచనలకు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి తెలంగాణ [[ముఖ్యమంత్రి]] [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు]] మార్గదర్శకత్వంలో ఈ పథకం రూపొందించబడింది.<ref name="మన ఊరు – మన ప్రణాళిక">{{cite web|last1=తెలంగాణ మ్యాగజైన్|title=మన ఊరు – మన ప్రణాళిక|url=http://magazine.telangana.gov.in/మన-ఊరు-మన-ప్రణాళిక/|website=magazine.telangana.gov.in|accessdate=29 March 2018}}</ref>
 
== ప్రారంభం ==
 
== ఉద్దేశ్యం ==