"సైమన్ కమిషన్" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నుండీ → నుండి , ఊరులో → ఊరిలో using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దేశమునకు → దేశానికి (8) using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నుండీ → నుండి , ఊరులో → ఊరిలో using AWB)
 
== సైమన్ విచారణ సంఘము బహిష్కరించబడిన కారణము, బహిష్కరోద్యమము==
భారతదేశములో సైమన్ విచారణసంఘము బహిష్కరించబడిన కారణము; బహు ముఖ్యమైన ఆ విచారణ సంఘమున ఒక్క భారతీయుడు తగడని సభ్యునిగా నియమించకపోవుటయే. సైమన్ కమీషన్ బహిష్కరించ వలెనన్న నిర్ణయము డిసెంబరు మాసము, 1927 సంవత్సరమున మద్రాసులో జరిగిన జాతీయ కాంగ్రెస్సు సదస్ససున జరిగింది. శక్తివంతమైన తీర్మానముచేయబడింది. కాంగ్రెస్సు పార్టీ వారే కాక భారతదేశములో అప్పటిలో పలుకుబడిగలిగియున్న [[హిందు మహాసభ]] మరియూ [[ముహమ్మద్ అలీ జిన్నా]] నాయకత్వమందలి [[ముస్లిమ్ లీగ్]] మొదలగు పార్టీలు (ఒకటి, రెండు పార్టీలు తప్ప), ప్రజా నాయకులు కూడా సైమన్ కమీషన్ ను బహిష్కరించ నిశ్చయించిరి. అందుచే బహిష్కరణ కార్యక్రమములో భాగముగా సైమన్ సంఘ సభ్యులు భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు వారిని తిరస్కరించుటకు ఒక ఉద్యమముగా కార్యక్రమము నెలకొల్పి, గొప్పజాతీయభావముతో యావద్భారతదేశములో అమలుచేయబడెను. సైమన్ కమిటీ పర్యటించిన ప్రతి ఊరులోఊరిలో హార్తాళ్ ప్రకటించి నల్ల జండాలతో తిరస్కారభావముచూపబడెను. బ్రిటిష్ ప్రభుత్వము నిషేధాజ్ఞలు ప్రకటించి ఆందోళనకారులపై పోలీసు లాఠీ ఛార్జీలు జరిగినవి. అప్పటి బహిష్కరోద్యమములో పోలీసు లాఠీఛార్జీవల్లన అనేకులు గాయపడిరి. అందులో ప్రముఖులు లాహోరు నగరములో [[లాలా లజపతిరాయ్]], లక్నో నగరములో [[గోవింద్ వల్లభ్ పంత్]], [[జవహర్లాల్ నెహ్రూ]].<ref name="Siva Rao(1938)"/>
 
=== బహిష్కరణాందోళన - లాలా లజపత రాయి మరణము ===
(1) 1919 చట్టములో ప్రతిపాదించి అమలు చేసిన ద్వంద పరిపాలనా పధ్దతి (DYARCHY) ని రద్దుచేయుట <br>
(2) వైస్రాయికి ఇవ్వబడిన విశిష్టాధికారములు యధాతధమగా కొనసాగుట <br>
(3) మూడవ బర్మా యుద్ధానంతరం అనగా 1885 సంవత్సరమునుండీసంవత్సరమునుండి బ్రిటిష్ ఇండియాలో భాగముగా చూపబడుచున్న బర్మాను బ్రిటిష్ సామ్రాజ్యములో వలసరాజ్యమైన వేరు దేశముగా చూపబడవలెనని సూచించ బడింది. <br>
(4) ధేశ పరిపాలనను కేంద్రీకృతపరిచకుండా ఎన్నికలద్వారా ఎన్నుకునబడిన సభ్యులతో ఫెడరల్ శాసన సంఘమును (Central or Federal Assembly) నియమించవలెననియూ (ఇప్పటి లోక్ సభలాగ) అట్టి సంఘమునకు చేదోడుగా రాష్ట్ర శాసన సభల (Provincial Councils) నుండి ఏరిన సభ్యులతో కూడిన ఉపసంఘము (State Council) (ఇప్పటి రాజ్య సభలాగ). 1909లో రాజ్యాంగ చట్టము ద్వారా ( చూడు [[మింటో-మార్లే సంస్కరణలు]]) రాష్ట్ర శాసన సభలు నెలకొల్పబడినవి.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2324820" నుండి వెలికితీశారు