హిందూపురం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB
చి →‎రాజకీయాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అసెంబ్లీ → శాసనసభ (2) using AWB
పంక్తి 42:
 
== రాజకీయాలు ==
* [[2014]] అసెంబ్లీశాసనసభ ఎన్నికలలో [[నందమూరి తారక రామారావు]] కుమారుడు చలనచిత్ర నటుడు అయిన [[నందమూరి బాలకృష్ణ]] అసెంబ్లీశాసనసభ సభ్యుడుగా ఎన్నిక చెయ్యబడ్డాడు.
==నీటి సమస్య==
హిందూపురం అంటేనే నీటి కరవు గుర్తొస్తుంది. ఏళ్లతరబడి ఇక్కడ దాహం కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో పథకాలు ఒట్టిపోయాయి. ప్రజలు పూర్తిగా ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన దుస్థితి. మరోవైపు పట్టణానికి తాగునీటిని అందించాల్సిన పీఏబీఆర్‌ పథకం పడకేసింది. కొళాయిలకు పదిరోజులకు ఒకసారే నీరు సరఫరా అవుతోంది. అందులోనూ అరకొరే. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో లాతూరులా మారనుంది.
"https://te.wikipedia.org/wiki/హిందూపురం" నుండి వెలికితీశారు