హైడ్రోకార్బన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కర్బన సమ్మేళనాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కూడ → కూడా using AWB
పంక్తి 1:
హైడ్రోకార్బన్ అన్న మాటకి తెలుగులో సమానార్థకం "ఉదకర్బనం." ఉదకర్బనాలలో కొన్నింటిని యంత్రాలలో [[ఇంధనం]]గా వాడతారు. ఉదాహరణకి మెతేను, ఎతేను వాయువులు ఈ జాతివే. దీపాలు వెలిగించుకుందికి వాడే కిరసనాయిలు, కార్లలో వాడే గేసలీను (పెట్రోలు) ఈ జాతివే.
 
కార్బోహైడ్రేట్ అన్న మాటకి తెలుగులో సమానార్థకం "[[కార్బోహైడ్రేట్|కర్బనోదకం]]." కర్బనోదకాలలలో కొన్ని జీవుల శరీరాలలో [[ఇంధనం]]గా పని చేస్తాయి. ఉదాహరణకి పిండి పదార్థాలు ఈ జాతివే. గ్లూకోజు, సెల్యులోజు కూడకూడా ఈ జాతివే.
 
[[వర్గం:కర్బన సమ్మేళనాలు]]
"https://te.wikipedia.org/wiki/హైడ్రోకార్బన్" నుండి వెలికితీశారు