భైరవ ద్వీపం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జానపద చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 21:
 
'''భైరవ ద్వీపం''' 1994 లో [[సింగీతం శ్రీనివాసరావు]] దర్శకత్వంలో విడుదలైన జానపద చిత్రం. [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]], [[రోజా సెల్వమణి|రోజా]] ఇందులో ప్రధాన పాత్రధారులు.
 
== కథ ==
జయచంద్ర మహారాజు వసుంధర అనే ఆమెను గర్భవతిగా చేసి వదిలేస్తాడు. వసుంధర ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. కానీ ఓ తుఫాను కారణంగా ఆమె ఆ బిడ్డను కోల్పోతుంది. ఆమె నీటిలో కొట్టుకుని పోగా జమదగ్ని మహర్షి అనే ఆశ్రమంలో ఆశ్రయం పొందుతుంది. ఆమెకు తెలివి రాగానే బిడ్డను కోల్పోయానని తెలుసుకుని తాను కూడా ఆత్మార్పణకు సిద్ధ పడుతుంది. అది చూసిన జమదగ్ని మహర్షి ఒక పుష్పాన్ని సృష్టించి అది వాడిపోకుండా ఉన్నంత వరకు ఆమె కుమారుడు క్షేమంగా ఉంటాడని చెబుతాడు. దాంతో ఆమె సాంత్వన పొందుతుంది.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/భైరవ_ద్వీపం" నుండి వెలికితీశారు