విష్ణువు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 67:
 
== పురాణేతిహాసాలలో విష్ణువు ==
హిందూ [[పురాణాలు]], ఇతిహాసాల ప్ర‌కారం బ్ర‌హ్మ సృష్టిక‌ర్త కాగా విష్ణువు ర‌క్ష‌ణ‌కారుడుగా ప‌ర‌మ శివుడిని వినాశ‌కారుడిగా భావిస్తారు. పురాణాలలో కేవలం [[విష్ణు]]వుకు సంబంధించిన ప్రస్తావన ఆంశాలున్నది, విష్ణుపురాణం. చతుర్ముఖ బ్రహ్మ మొదటగా దక్ష పజాపతికి వినిపించగా, దక్షుడు ద్వారా పురుకుత్సుడను రాజుకు చెప్పగా, ఈ రాజు సారస్వతుడను వానికి చెప్పాడు. పులస్త్య బ్రహ్మ వలన దివ్యజ్ఞాన శక్తిని పొందిన వాడు, వశిష్టుడు మహర్షి యొక్క మనుమడు, శక్తి మహర్షి,దృశ్యంతి దంపతుల కుమారుడు అయిన పరాశర మహర్షి సారస్వతుడు ద్వారా పొందగా, పరాశరుని నుండి అతని శిష్యుడు అయిన మైత్రేయుడుకు విష్ణుపురాణం వివరించి వినిపించాడు. సృష్టి, స్థితి, లయ కారకులు అయిన [[బ్రహ్మ]], విష్ణువు, మహేశ్వరుడు కథలే పురాణాములు. ఇందులో పది పురాణాములు శివునికి, రెండు దేవీకి, నాలుగు బ్రహ్మ పరమైనవి మరియు విష్ణువు సంబంధించినవి.
 
===మహావిష్ణువు అవయవాలు===
అష్టాదశా మహాపురాణాలు అయిన 1.బ్రహ్మ పురాణం (మహావిష్ణువు యొక్క శిరస్సు), 2.పద్మపురాణం (మహావిష్ణువు యొక్క హృదయం), 3.విష్ణుపురాణం (మహావిష్ణువు యొక్క కుడిచేయి), 4.వాయుపురాణం (మహావిష్ణువు యొక్క ఎడమచేయి), 5.శ్రీమద్భాగవతపురాణం (మహావిష్ణువు యొక్క తొడలు), 6. నారదపురాణం (మహావిష్ణువు యొక్క నాభి), 7.మార్కండేయపురాణం (మహావిష్ణువు యొక్క కుడిపాదం), 8.అగ్నిపురాణం (మహావిష్ణువు యొక్క ఎడమ పాదం), 9.[[భవిష్యపురాణం]] (మహావిష్ణువు యొక్క కుడిమోకాలు), 10.బ్రహ్మవైవర్తపురాణం (మహావిష్ణువు యొక్క ఎడామ మోకాలు), 11.లింగపురాణం (మహావిష్ణువు యొక్క కుడి చీలమండ), 12.వరాహపురాణం (మహావిష్ణువు యొక్క ఎడమ చీలమండ), 13.స్కాందపురాణం (మహావిష్ణువు యొక్క కేశములు), 14.వామనపురాణం (మహావిష్ణువు యొక్క చర్మము), 15.కూర్మపురాణం (మహావిష్ణువు యొక్క వీపుభాగం), 16.మత్స్యపురాణం (మహావిష్ణువు యొక్క మెదడు), 17.గరుడపురాణం (మహావిష్ణువు యొక్క మాంససారము) మరియు 18.బ్రహ్మాండపురాణం (మహావిష్ణువు యొక్క ఎముకలు) మొదలయినవి; మహావిష్ణువు యొక్క శరీరం నందలి 18 అవయవములతో పోల్చారు. <ref>పురాణ వాఙ్మయము, పుట 12 </ref> <ref>https://ramanan50.wordpress.com/2014/09/05/puranas-as-body-parts-of-vishnu-list/</ref>
 
===పురాణములు క్రమం===
పంక్తి 76:
 
===ప్రధానమైనవి===
* [[శ్రీ సత్యనారాయణ స్వామి]] వ్రతమాహాత్మ్యాన్ని, దేవాలయ జీర్ణోద్ధరణ ఫలాని తెలియ జేస్తున్నది [[స్కాంద పురాణము|స్కందపురాణం]].
* శివ-కేశవుల మధ్య ఎటువంటి భేదం లేదనీ, వీరిద్దరినీ భేదభావంతో చూడకూడదని [[విష్ణుపురాణం]] నందలి సందేశం.
* సృష్టి యందలి సమస్తము హరిమయమేనని ఉపదేశిస్తున్నది [[పద్మపురాణం]].
"https://te.wikipedia.org/wiki/విష్ణువు" నుండి వెలికితీశారు