కె.కె.సెంథిల్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
శుద్ధి
ట్యాగు: 2017 source edit
పంక్తి 14:
'''కె.కె.సెంథిల్ కుమార్''' భారతీయ సినిమా ఛాయాగ్రాహకుడు. ఈయన ప్రధానంగా తెలుగు సినిమా లో పనిచేస్తున్నాడు.
== జీవిత విశేషాలు ==
ఆయనకె.కె.సెంథిల్ కుమార్ 1998లో డిగ్రీ చేసాడు. ఆయనకుఅతనికి కళాశాలలో క్రికెట్ ఆటపై ఆసక్తి ఉండేది. ఆయనఅతడు మంచి క్రికెట్ ఆటగాడు. [[కపిల్ దేవ్]] ను ఆయన రోల్ మోడల్ గా భావించాడు. తరువాత ఆయనఅతడు సివిల్ సర్వీసులలో చేరాలని అనుకున్నాడు. సివిల్ సర్వీసులకు ప్రిపేర్ అవుతున్న సందర్భంలో అయన స్నేహితుడు సలహా మేరకు FTII (ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా) కు దరఖాస్తు చేసాడు. పూణె ఫిలిం ఇనిస్టిట్యూట్ 3 సంవత్సరాల కోర్సును దర్శకత్వం, సౌండ్ రికార్డింగ్, ఎడిటింగ్ మరియు ఛాయాగ్రహణం విభాగాలలో ఇచ్చేది. ఆయనఅతడు చాయాగ్రహణం కోర్సులో దరఖాస్తు చేసాడు. వారు సంవత్సరానికి10 మంది విద్యార్థులను తీసుకొనేది. రెండు సీట్లు మూడవ ప్రపంచ దేశాలకు రిజర్వు చేసేవారు. ఈ సెలక్షన్ ఇంటర్వ్యూకు 40 మంది హాజరితే ఎంపిక కాబడిన 8 మందిలో ఆయనఅతను ఒకరు.<ref name=":0" />
 
ఆయనఅతను [[పూణె]] లోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి ఛాయాగ్రహణం లో డిగ్రీ పొందాడు.<ref>{{Cite news|url=http://www.nettv4u.com/celebrity/telugu/cinematographer/k-k-senthil-kumar|title=Telugu Cinematographer K K Senthil Kumar {{!}} Nettv4u|work=nettv4u||access-date=2018-03-30}}</ref> .
 
తరువాత ఆయనసినిమాటోగ్రాఫర్ గా ప్రస్థానాన్ని ఎంచుకున్నాడు. ఆయనకుఅతనికి సినీరంగ నేపధ్యం లేనందువల్ల కొంతకాలం ఖాళీగా ఉన్నాడు. అపుడు సినిమా చిత్రకారుడైన పున్నయ్య సలహాతో సినిమా ఛాయాగ్రాహకుడు శరత్ వద్ద అసిస్టెంటుగా చేరాడు.
 
ఆయనఅతడు అసిస్టెంట్ గా మొదటి చిత్రం 1999 లో విదుదలైన [[ప్రేమకు వేళాయెరా]]. తరువాత జాబిలి సినిమాలో అసిస్టెంట్ ఛాయాగ్రాహకునిగా పనిచేసాడు. ఆయనఅతడు టెలివిజన్ సీరియల్ [[అమృతం (ధారావాహిక)|అమృతం]] లో కెమేరామన్ గా అవకాశాన్ని ప్రముఖ దర్శకుడు [[చంద్రశేఖర్ యేలేటి]] ఇచ్చాడు. ఇది సినిమా పరిశ్రమలో ఛాయాగ్రాహకునిగా ఎదగడానికి దోహదపడింది.<ref name=":0">{{Cite web|url=http://www.idlebrain.com/celeb/interview/senthilkumar.html|title=Senthil Kumar interview - Telugu Cinema interview - Telugu film cinematographer|website=www.idlebrain.com|access-date=2018-03-30}}</ref>
 
ఆయనఅతడు 2003లో [[చంద్రశేఖర్ యేలేటి]] దర్శకత్వం వహించిన తెలుగు సినిమా [[ఐతే (సినిమా)|ఐతే]] ద్వారా సినీ రంగప్రవేశం చేసాడు. ఆ చిత్రం తెలుగులో జాతీయ ఉత్తమ సినిమా పురస్కారాన్ని పొందింది. తరువాత ఆరునెలలు ఏ సినిమా కూడా లేకుండా [[ఎస్. ఎస్. రాజమౌళి]] తన సినిమా [[సై]] లో పనిచేసేందుకు ఆహ్వానించే వరకు ఖాళీగా ఉన్నారు.
 
ఆయనకుఅతనికి ఎక్కువగా [[ఎస్. ఎస్. రాజమౌళి]] చిత్రాలతో అనుబంధం ఉంది. ఆయన బాక్సాఫీస్ హిట్ చిత్రాలైన [[సై]] (2004), [[ఛత్రపతి (సినిమా)|ఛత్రపతి]] (2005), [[యమదొంగ]] (2007), [[మగధీర (సినిమా)|మగధీర]] (2009), [[ఈగ (సినిమా)|ఈగ (2012)]] మరియు [[బాహుబలి:ద బిగినింగ్]] (2015) లలో పనిచేసాడు. <ref>{{cite web|url=http://www.cinegoer.net/navigation/page-3/events/celebs-at-samsung-galaxy-tab-2-mirchi-music-awards/75.html|title=KK Senthil Kumar - Celebs At Samsung Galaxy Tab 2 Mirchi Music Awards Gallery - Gallery 1 Pic 75 - cinegoer.net|work=cinegoer.net}}</ref> 2012లో ఆయన ఛాయాగ్రహణం చేసిన [[ఈగ (సినిమా)|ఈగ]] సినిమాకు SIIMA అవార్డ్ ఫర్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ పురస్కారం వచ్చింది. <ref>{{cite web|url=http://www.idlebrain.com/news/functions1/siima2013-firstday.html|title=SIIMA Day 1 Winners of Technical, Music & Gen Next Awards - Telugu cinema news|work=idlebrain.com}}</ref><ref>{{cite web|url=http://www.rediff.com/movies/slide-show/slide-show-1-south-interview-with-k-k-senthil-kumar/20120705.htm|title='Eega is one of the most difficult films I have shot'|date=5 July 2012|work=Rediff|archiveurl=https://web.archive.org/web/20160406142258/http://www.rediff.com/movies/slide-show/slide-show-1-south-interview-with-k-k-senthil-kumar/20120705.htm|archivedate=6 April 2016|deadurl=yes|df=}}</ref> బాహుబలి  తెలుగు సినిమా స్థాయిని మన దేశానికే కాకుండా ఖండాంతరాలకు చాటి చెప్పిన, చెబుతున్న సినిమా. ఇంతటి ఘన కీర్తికి ముఖ్య భూమిక పోషించిన వారిలో ప్రథములు విజువల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి మరియు విజువల్ క్రియేటర్ సినిమాటోగ్రాఫర్ కె.కె.సెంథిల్ కుమార్.
 
== వ్యక్తిగత జీవితం ==
ఆయనఅతడు [[తెలంగాణ]] లోని బొల్లారం,సికింద్రాబాదులో జన్మిచాడు. ఆయనఅతనికి వారిగల ముగ్గురు సహోదరులలో అతడు పెద్దవాడు. ఆయనఅతని తండ్రి కృష్ణమూర్తి. ఆయనఅతడు యోగా బోధకురాలైన "రుచి" ని జూన్ 25, 2009 న వివాహమాడాడు. ఆమె హైదరాబాదు డివిజన్ లో భారత్ ఠాకూర్ యోగా తరగతులను నిర్వహిస్తుంది. వారికి ఇద్దరు కుమారులు.
== సినిమాలు ==
{| class="wikitable"