అంగీరస మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
==సప్తర్షి పత్నులకు శాపం==
ఒకప్పుడు అగ్నిసప్తర్షి పత్నులను మోహించాడు.ఆ విషయం అంగిరసుడు గ్రహించి అగ్నిని[[అగ్ని]]ని, సప్తర్షి పత్నులను శపించాడు.అగ్నిని సర్వభక్షకుడవు కమ్మని,సప్తర్షిపత్నులను
బ్రాహ్మణుల యింట సౌందర్యవతులై జన్మించమని శపించాడు.శౌనకుడు అంగిరసుని వద్దకు వచ్చి బ్రహ్మ విద్యను బోధించమని కోరగా [[అంగిరసుడు]] సవివరముగా ఉపదేశిచాడు.ఈ విషయములు ముండకోపనిషత్తునందు ప్రతిపాదింపడ్డాయి.
అంగిరసుడు స్మతికర్తకారులో ఒకడుగా పరగణింపబడ్డాడు. ఆయన బోధించిన ధర్మవిషయాలు''అంగిరస స్మృతి''యను పేర ప్రసిద్ధికెక్కినది. అంగిరసుని మహర్షులందరు స్తుతించారు.అంగిరసులు అధర్వణ వేదద్రష్టలు.వారు ధర్మ పూర్ణమాన యజ్ఞమును చేసి స్వర్గమునందినారు.వారి యజ్ఞఫలమును భూలోకకాసులకు ధారపోసారు. అంగిరసులు దేవతాతుల్యులు, ఆదిత్యులు. అంగిరసులకు భూమిని దానం చేశారు.బ్రహ్మసృష్టిలో మొదటివారు అంగిరసులు.వారు రాజులకు,పురోహితులుగా ఉండెడివారు.ఉపనిషత్తులలో అంగిరసుల ప్రస్థాపన గలదు. ఆత్మ అవినాశియని అంగిరసులు తెలియజేశారు. ఓంకారమును గురించి వివరించి చెప్పినవారు అంగిరసులే.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అంగీరస_మహర్షి" నుండి వెలికితీశారు